AP New Scheme 2026 : జనరిక్ మందుల షాప్.. రూ. 4 లక్షల సబ్సిడీ

AP New Scheme 2026 : జనరిక్ మందుల షాప్.. రూ. 4 లక్షల సబ్సిడీ

Generic Medicine Shops Andhra Pradesh New Welfare scheme 2026 launch : ఆంధ్రప్రదేశ్ లో బీసీ యువకులకు ఎటువంటి పెట్టుబడి లేకుండా జనరిక్ మందుల షాపు ఏర్పాటు చేసుకున్నందుకు ప్రభుత్వం 7.92 కోట్లు రూపాయలు విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో మరొక కొత్త పథకం బీసీ యువకులకు ఒక రూపాయి పెట్టుబడి లేకుండా జనరిక్ మందుల షాప్ ఏర్పాటు చేసుకున్నందుకు ప్రభుత్వం 7.92 కోట్ల రిలీజ్ చేశారు. ఈ పథకానికి బి ఫార్మసీ, డి ఫార్మసీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ యువకులకు రాష్ట్ర వ్యాప్తంగా 198 జనరిక్ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు రాయతీ మరియు లోన్ ఇవ్వనన్నది. ఒక షాపు కు మొత్తం 8 లక్షలు కానున్నగా ప్రభుత్వ బ్యాంకు నుంచి  4 లక్షల సబ్సిడీ అమౌంట్ అందిస్తుంది మిగతా 4 లక్షలు బ్యాంకు ద్వారా లబ్ధిదారులకు ఇప్పిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకానికి అప్లై చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసులే ఉండాలి. అలాగే బీసీ కుల దృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి అభ్యర్థి వయసు 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇందులో విద్యా అర్హత కనీసం డి ఫార్మసీ బి ఫార్మసీ ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://apobmms.apcfss.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన సమయంలో స్పందించి ఆన్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి. నిరుద్యోగ యువతకు అరుదైన అవకాశం. ప్రభుత్వ సహకారంతో వ్యాపార రంగంలో రాణించేందుకు ఇది ఒక సువర్ణ అవకాశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *