Ap Inter Exams Results 2026 : ఏపీ ఇంటర్మీడియట్ జవాబు పత్రాలు మూల్యాంకనం రేపే ప్రారంభం.. రిజల్ట్స్ ఎప్పుడంటే?
Ap Inter Exams Results 2026 Date answer sheets Evaluation to being on 23 March all details in Telugu : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం అయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొత్తం 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలు మార్చి 25వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 2వ వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ భాషా గారు ఈనెల 23వ తేదీ సోమవారం నుంచి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంప్రారంభం అవుతాయని అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్ష మూల్యంకరణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా ఫలితాలు కూడా ఏప్రిల్ రెండో వారంలో వెల్లడి చేయాలని అన్ని సన్నిహిద్దాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాలలో మూలంకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జవపత్రాలు మూల్యాంకరణ కోసం ఒక లక్షలకు ఉదయం 15 మధ్యాహ్నం 15 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయడానికి ఇస్తున్నారు. మూల్యాంకనం ఎలా చేయాలని విద్యాశాఖ మార్గదర్శక కాలు స్పష్టం చేశారు. విద్యార్థులు రాసినటువంటి సమాధానం ఆధారంగానే మూల్యాంకనం చేయాలని సూచించారు. జవాబు పత్రాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసి ఎటువంటి తప్పులు చేయకుండా కరెక్ట్ గా సమాధానం రాసిన విధంగా వాళ్ళకి మార్కులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. మూలంకరణలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినట్లయితే 2000 నుంచి 3000 మధ్యలో జరిమానా విధిస్తామని తెలియజేశారు. మూల్యాంకంలో తప్పులు దొరలకుండా సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్, చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్ వివిధ దశలలో తనిఖీ నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ మూల్యాంకనం సోమవారం మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదల అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మండలి ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం https://bieap-gov.org/index.html ఇంటర్మీడియట్ అధికార వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి. ఏప్రిల్ 10వ తేదీ లోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా.
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి : విద్యార్థులు తమ రిజల్ట్స్ మరియు మార్క్స్ మెమో కోసం ఈ క్రింద విధంగా చెక్ చేసుకోవాలి
1. విద్యార్థులు అధికార వెబ్సైట్ https://bieap-gov.org/index.html లేదా వాట్సాప్ మనమిత్ర9552300009 అనే నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పంపొచ్చు.
2. అందులో సెలక్షన్స్ సర్వీస్ లో ఎడ్యుకేషన్ సర్వీస్ ఎంచుకోవాలి.
3. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.


