ఏపీ లో వారి అకౌంట్లోకి కూడా రూ.25 వేల జమ వారం రోజులు.. | Andhra Pradesh Nethanna Sevalo Scheme
Andhra Pradesh Nethanna Sevalo Scheme 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన చేనేతలందరికి నేతన్న సేవ పథకం కింద రూ.25,000/- ఆర్థిక సహాయం అందజేస్తామని చేనేత, జౌళి అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్. సవిత గారు స్పష్టం చేశారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిలో అర్హులను గుర్తించి వారంలో రూ.25000/- ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన నేతలందరికీ నేతన్న సేవ పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్. సవిత గారు స్పష్టత ఇచ్చారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిలో అర్హులైన వారిని గుర్తించి వారం రోజులు రూ.25000/- ఆర్థిక సహాయం అందజేస్తామని స్పష్టత చేశారు. రాష్ట్ర సచివాలయాలలో తమ ఛాంబర్ లో సోమవారం విలేకరులకు సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలిపారు. 50 ఏళ్ల నిండిన చేనేతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా 50 ఏళ్ల నిండిన వాళ్ళు 85,678 మంది చేనేతలు ఉన్నారని వారికి 4 వేల చొప్పున పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు.
ఎన్నికల హామీలు ఇచ్చిన చేనేతల ఉచిత విద్యుత్ అందజేస్తామని తెలిపారు. 62,541 మందికి నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కింద 200 యూనిట్లు, 500 యూనిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 71,536 మందికి 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తూ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 13,678 మందికి నేతన్న సేవలలో పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారిలో అర్హతను గుర్తించి వారం రోజులలో రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయనున్నారు మంత్రి నవిత గారు.
నేతన్న సేవ పథకానికి గ్రామ వార్డు సచివాలయంకు వెళ్లేసి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అవసరమైన డాక్యుమెంట్ జమ చేసి దరఖాస్తు ఫామ్ ను సచివాలయ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. సచివాలయ అధికారులు పరిశీలించి అర్హత ఉన్నట్లయితే వారం రోజులో బ్యాంకు ఖాతాలో డబ్బులు అవుతాయి. ఆందోళన చందనవసరం లేదని ప్రతి ఒక్కరికి డబ్బులు అందేలాగా ప్రభుత్వం పూర్తిగా సలహాలు చేస్తుందని తెలిపారు.


