సొంతింటి కల సహకారం కోసం మరో అవకాశం.. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు గడుగు పొడగింపు | Indiramma Illu Schemes 2026

సొంతింటి కల సహకారం కోసం మరో అవకాశం.. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు గడుగు పొడగింపు | Indiramma Illu Schemes 2026

Indiramma Illu Schemes 2026 apply last date extension : ఇందిరమ్మ ఇళ్ల CURE ఏరియాలో పరిధిలో ప్రజల సొంత ఇల్లు సహకారం చేసుకునే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్ల టవర్ పథకానికి గడువు మరొకసారి ఐదు రోజులు పొడిగిస్తున్నట్లు మంత్రి పోగొట్టులేటి శ్రీనివాస రెడ్డి గారు తెలిపారు. ఈ నెల ఆఖరి నాటికి ఇల్లు కేటాయింపు.

తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త. ఈనెల 15 వరకు ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ అప్లికేషన్ స్వీకరణ. అత్యంత విలువైన ప్రభుత్వ భూములు ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చిన నామమాత్రపు ధరలతోనే పేదలకు మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటికి అందించాలని ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. హైదరాబాదులో ఔట్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గం వర్గాలలో ఈ పథకం ద్వారా లక్షల ఇళ్లలను నిర్మిస్తున్నామని అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు 16 నియోజకవర్గాలలో 7,340లో నిర్మాణాన్ని చేపడుతున్నారని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పై ప్రజలకు విశేష స్పందన లభించింది, పెద్ద సంఖ్యలలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెండో శనివారం మరియు బోనస్ పండగ తుది వరుసగా సెలవుల కారణంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు ఇబ్బంది కలగడంతో గడువు పొడిగిస్తున్నట్లు వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లలో దరఖాస్తులు మరో ఐదు రోజులపాటు పొడిగించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తుది ప్రక్రియ ప్రకారం దరఖాస్తు స్వీకరణ ఈనెల 10 వరకు ఉంటుంది. సోమవారం సాయంత్రం మొత్తం 46,121 దరఖాస్తులు అందరిని మంత్రి తెలిపారు. ఈ నెల ఆఖరి నాటికి ఇల్లు కేటాయింపు ప్రక్రియ చేస్తామని తెలిపారు. ఇల్లు కేటాయింపుపై దరఖాస్తుదారులకు ఎటువంటి అపోహలు, అనుమానాలు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. అర్హత ప్రయాణాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా , నిష్పక్షపాతంగా ఇల్లు కేటాయించే ప్రక్రియ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు అప్లై చేయకుండా ఉన్నట్లయితే వెంటనే మీసేవ ద్వారా వాట్సాప్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.

HYD CURE పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పథకం నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్లకు నిర్మించి 528 Sft విస్తరణలో ప్లాట్ ను కేటాయిస్తారు. సొంత ఇల్లు ఇంటి స్థలం లేని వారు దీనికి అర్హులు, లబ్ధిదారులకు 6 లక్షల వరకు తమ వాటాకు చెల్లించాలి. గవర్నమెంట్ నుంచి ఐదు లక్షల సబ్సిడీ అందుతుంది. ఈ ఫ్లాట్లను పదేళ్ల వరకు అమ్మకూడదు. అద్దెకు కూడా ఇవ్వకూడదు. అర్హత విషయానికి వచ్చినట్లయితే CURE లో పదేళ్లగా నివసిస్తూ ఉండాలి. ORR, CURE ప్రాంతాలలో ఎక్కడ కూడా సొంత ఇల్లు ఉండకూడదు. వార్షికాదాయం ఆరు లక్షల లోపు ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిజర్వేషన్ కేటాయింపు ఎస్సీలకు 14% ఎస్టిలకు 5% ఓబిసి అభ్యర్థులకు 16% దివ్యాంగులకు 5% ఔట్సోర్సింగ్ ఉద్యోగులుz పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వేషన్ ఉంటుంది. అప్లై చేసుకునే ప్రాంతాలలో నివాసమై ఉండాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *