RTC లో ₹26,000/- నెలకు జీతం తో గ్రీన్ మెట్రో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నియామకలకి దరఖాస్తు ఆహ్వానం | TGSRTC Green Metro Electric Bus vacancy 2026
TGSRTC Green Metro Electric Bus Drivers Application 2026 Apply Now : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. TGSRTC గ్రీన్ మెట్రో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నియమకాల కోసం నోటిఫికేషన్ విడుదల. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (HMV), కనీసం 18 నెలల డ్రైవింగ్ అనుభవం అవసరం, సురక్షిత డ్రైవింగ్ పై మంచి అవగాహన కలిగిన అభ్యర్థులు TGSRTC కూకట్ పల్లి డిపోలో ధ్రువీకరణ పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకండి.

అర్హతలు :
•కనీసం 10 వ తరగతి ఉత్తీర్ణత
•హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (HMV)
•కనీసం 18 నెలల డ్రైవింగ్ అనుభవం అవసరం
•సురక్షిత డ్రైవింగ్ పై మంచి అవగాహన
నెల జీతం & ఇతర సదుపాయాలు : ఆకర్షణీయమైన జీతం ₹26,000/-(నెలకు), ESI, మెడికల్ సదుపాయం, యూనిఫాం, ఇతర ప్రయోజనాలు
WALK IN INTERVIEWS : ప్రతి పని దినం | ఉదయం 10:00 గంటల నుండి TGSRTC కూకట్ పల్లి డిపోలో ధ్రువీకరణ పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకండి. హైదరాబాద్, కూకట్ పల్లి, కంటోన్మెంట్ డిపోలలో నడుపుతున్న ఎలక్ట్రిక్ బస్సులకు, అనుభవజ్ఞులైన డ్రైవర్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.
అవసరమైన డాక్యుమెంట్ వివరాలు
ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అనుభవ సర్టిఫికెట్ & 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని టీజీఎస్ఆర్టిసి కూకట్పల్లి డిపోలో ధ్రువీకరణ పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.
మరిన్ని వివరాల కోసం Eveytransts@eveytrans.com Ravi: 9154992575; Srikanth: 70755 15042; Vishal: 96768 76055


