SBI Jobs : తెలుగు భాష వస్తే చాలు.. 1538 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | State Bank of India 1538 backlog vacancies 2026
State Bank of India is recruiting 1538 backlog vacancies 2026 Apply Now : కొత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1538 జూన్ అసోసియేట్ (బ్యాక్ లాగ్) క్లర్క్ పోస్టులకు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 88 ఎస్టి & తెలంగాణలో 32 ఎస్టి ఖాళీలు అయితే ఉన్నాయి. వయసు 20-28 ఏళ్లు, ఏదైనా డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. అర్హత వయసు పూర్తి వివరాల కోసం SBI అఫీషియల్ వెబ్సైట్ https://sbi.bank.in/ విజిట్ చేసి వెంటనే అప్లై చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:
•ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 07.08.2026
•ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 27.08.2026
సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టుల వివరాలు : APలో 88 (ST), TGలో 32(ST) ఖాళీలున్నాయి. 1,538 జూనియర్ అసోసియేట్స్ (బ్యాక్ లాగ్) పోస్టులకు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేస్తున్నారు.
అర్హతలు : డిగ్రీ చదివిన వారు అర్హులు.
ప్రారంభ వేతనం: ఈ ఉద్యోగం స్టార్టింగ్ సాలరీ ₹46,000/- వరకు వస్తుంది.
వయోపరిమితి : 20-28 ఏళ్ల వయసు. గవర్నమెంట్ రూల్ ప్రకారం వయసు సడలింపు కూడా ఉంటుంది.
దరఖాస్తు రుసుము : SC, ST, PwBD, XS & DXS కు అప్లికేషన్ ఫీజు లేదు. OBC కి రూ.750/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే https://sbi.bank.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 07.08.2026 నుండి
• దరఖాస్తు చివరి తేదీ: 27.08.2026 వరకు.
• ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://sbi.bank.in/

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

