Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం
Gurukula Minority Out Sourcing Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం మైనారిటీ గురుకులాల్లో పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగుల భర్తీ చేయడానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈరోజు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు.
Out Sourcing Jobs In Minority Gurukula Notification 2025
విద్యార్థులు తమ బయోడేటా తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిరాక్స్ టూ సైడ్ తీసుకొని జూన్ 28వ తేదీలోగా నాంపల్లిలోని హజ్ హౌస్, రూమ్ నెంబర్ 606 లో ఆఫ్ లైన్ దరఖాస్తు సబ్మిట్ చేయాలని కోరుకున్నారు.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తామని పేర్కొన్నారు.
జెఎల్ పోస్టులలో (ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, బాటని, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ), పిజిటి పోస్టులలో (ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్), టీజిటి పోస్టులలో (ఇంగ్లీష్, జనరల్ సైన్స్, సోషల్) & స్టాఫ్ నర్స్ డిప్యూటీ వార్డెన్ ల పోస్టులు ఖాళీగా కలవు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఈ అవకాశం మళ్ళీ రాదు.
- Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం
- ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
- SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది
- Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది
- రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point
- SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs
- Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది
- Clerk Jobs : ప్రభుత్వ కార్యాలయంలో పర్మినెంట్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది | IIA Upper Division Clerk recruitment 2025 latest notification in Telugu | Clerk Jobs
- RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల