Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది
AP Grama ward sachivalayam Asha Worker in PHCs / UPHCs Recruitment 2025 eligibility criteria in Telugu
Andhra Pradesh PHCs / UPHCs Asha Worker Notification 2025 : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, కమ్యూనిటీ ప్రాసెస్, నేషనల్ హెల్త్ మిషన్, NHM, పధకంలో భాగంగా అన్నీ జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలలో 1294 మంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది, అర్హులైన వారు ది. 20.06.2025 నుండి 26.06.2025 వరకు ఖాళీగా ఉన్న సచివాలయములలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణీ డా. కె. విజయలక్ష్మి గారు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఆశా కార్యకర్తల నియామకం గ్రామీణ / పట్టణ ఆరోగ్య పారిశుధ్య పౌష్టికాహార కమిటీ (VHSNC/UHSNC) ద్వారా వచ్చిన దరఖాస్తుల నుండి ప్రతిభ కలిగిన 3 అప్లికేషన్లు జిల్లా ఆఫీసుకు పంపవలెను, వచ్చిన అప్లికేషన్లు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారి ద్వారా నియామకాలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణీ డా. కె.విజయలక్ష్మి గారు తెలియజేయడం జరిగింది.

Andhra Pradesh PHCs / UPHCs Asha Worker ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలలో ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: ఆశ వర్కర్ ఉద్యోగాలు భర్తీ.
వయోపరిమితి :: 25 to 45 Yrs
మొత్తం పోస్ట్ :: 1294
దరఖాస్తు ప్రారంభం :: 20 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 26 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్సైట్ :: https://igod.gov.in/sg/AP/E042/organizations లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు:
>తప్పనిసరిగా మహిళా అభ్యర్థి ఆ వార్డు సచివాలయము పరిధిలో నివసిస్తూ, 25 సం. నుండి 45 సం. వయసు కలిగి, వివాహితై ఉండాలి.
>వితంతువులు, విడాకులుపొందిన, భర్తనుండి విడిపోయిన, నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.
>తెలుగు బాగా చదవడం రాయడం తప్పని సరిగా వచ్చి వుండాలి.
>ఆరోగ్యం, సంక్షేమం పారిశుద్యం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించేతత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగివుండాలి.
>ప్రభుత్వేతర స్వచ్ఛందసంస్థలనందు పనిచేసిన / చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
»పోస్టుల వివరాలు: 1294 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: కేవలం 10th పాస్, తెలుగు బాగా చదవడం రాయడం తప్పని సరిగా వచ్చి వుండాలి.
»వయసు: 25 సం. నుండి 45 సం. వయసు కలిగి, వివాహితై ఉండాలి.
»వేతనం: నెలకు ఆశ వర్కర్ రూ. 10,000/ నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.0/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.0/-.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 20.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 26.06.2025.
దరఖాస్తుతో పాటు అందజేయవలసిన ధ్రువపత్రములు:
»నివాస ధ్రువీకరణ పత్రము (తహసీల్దారు ద్వారా జారీచేయబడిన నివాస ధ్రువీకరణ పత్రము రేషన్ కార్డు /బిపి యల్ కార్డు ఓటర్ కార్డు / ఆధార్ కార్డు / బ్యాంకు పాస్ పుస్తకము)
»8వ తరగతి సర్టిఫికెట్ కాపీ గ్రామీణ ప్రాంతాలవారికి)
»10వ తరగతి సర్టిఫికెట్ కాపీ (పట్టణప్రాంతాలవారికి)
»ప్రభుత్వేతర స్వచ్ఛందసంస్థలనందు పనిచేసిన / చేస్తున్నధ్రువీకరణ పత్రముకాపీ,
»అయిదు సం. లోపు పిల్లలువున్నట్లైతే, పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా తగు ధృవ పత్రం / మాతా శిశు సంరక్షణ కార్డు కాపీ,
వైవాహికస్థితి వితంతువు విడాకులు పొందిన / భర్త నుండి విడిపోయిన నిరాశ్రయురాలు అయినట్లైతే, వైవాహిక స్థితి కి సంబందించి స్వంత డిక్లరేషన్
సూచన : పై నియామకమునకు సంబందించిన ఖాళీలు/ అర్హత నిబంధనలతో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రద్దు చేసే అధికారము చైర్మన్, డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ సిటీ హెల్త్ సొసైటీ వారికి కలదని తెలియపరచడమైనది.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🛑 All district wise vacancy Notification Pdf Click Here
🛑Other All District Official Website Link Click Here