Postal Jobs : పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కోసం దరఖాస్తు ఆహ్వానం.. వెంటనే అప్లై చేసుకోండి
Postal insurance agent job recruitment 2025 in Telugu : పోస్టల్ శాఖలో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.
తపాలశాఖ కరీంనగర్ డివిజన్ పరిధిలో కమిషన్ బేసిస్తో తపాల జీవిత బీమా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డివిజన్ పోర్టల్ జన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శివాజీ తెలిపారు.

10వ తరగతి ఉత్తీర్ణులై కలిగిన, వయసు 18 to 50 ఏళ్ల మధ్య ఉన్న కరీంనగర్ డివిజన్కు చెందిన అభ్యర్థులు అర్హులన్నారు.
దరఖాస్తులను కరీంనగర్ డివిజన్ ఆఫీస్ లో ఈనెల 27లోపు అందజేయాలని, ఎంపికైన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు.
సెక్యూరిటీ డిపాజిట్గా రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ఆహ్వానం అవసరమైన సర్టిఫికెట్ల వివరాలు :
• ఆధార్ కార్డ్
• పాన్ కార్డ్
• పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు

🛑Notification Pdf Click Here
- Warden Jobs : 10th అర్హతతో AIIMS లో 1300 ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIMSNotification 2025 Apply Now
- Latest Jobs : 10th అర్హతతో విద్యా మంత్రిత్వ శాఖలో నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NERIST Non Teaching Notification 2025 Apply Now
- Clerk Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Amethi Notification 2025 Apply Now
- Lab Attendant Jobs : 12th అర్హతతో తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో కొత్త నోటిఫికేషన్ విడుదల | Telangana FSL Notification 2025 Apply Now
- Library Attendant Jobs : 10th అర్హతతో లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | BBAU Non Teaching Notification 2025 Apply Now

