Income Tax లో 10th అర్హతతో అటెండెంట్ జాబ్స్ | Income Tax Dept Recruitment 2025 Latest AttendantNotification Apply Now| Telugu Jobs Point
Income Tax DeptAttendantNotification 2025 : కేవలం టెన్త్ అర్హతతో .. GST & సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ కమీషనర్ కార్యాలయంలో క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం Income Tax Dept AttendantRecruitment 2025 విడుదల చేయడం జరిగింది. ముగింపు తేదీ నాటికి 18-25 సంవత్సరాలు మధ్యలో అభ్యర్థులు వయసు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.18,000/- to రూ.56,900/- ఇస్తారు. అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. అప్లై చేయడానికి చివరి తేదీ 17 మార్చ్ 2025 లోపల అప్లై చేసుకోవాలి.

నెల జీతం : క్యాంటీన్ అటెండెంట్ నెల జీతం రూ.₹18,000/- రూ.₹56,900/- నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు : వయోపరిమితి తేదీ నాటికి 18 నుండి 25 సంవత్సరాలు (ఇంటర్వ్యూ తేదీ నాటికి SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు).
విద్య అర్హత: ఈ రిక్రూట్మెంట్ లో 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి ఎంపిక విధానం:
•రాత పరీక్ష
•స్కిల్ టెస్ట్
•ఇంటర్వ్యూ ద్వారా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : దరఖాస్తులను “ది అడిషనల్ కమీషనర్ ఆఫ్ GST & సెంట్రల్ ఎక్సైజ్ (P&V), O/o ది ప్రిన్సిపల్ కమీషనర్ ఆఫ్ GST & సెంట్రల్ ఎక్సైజ్”, కోయంబత్తూరు GST కమిషనరేట్, నం. 6/7, Α.T.D. స్ట్రీట్, రేస్ కోర్స్, కోయంబత్తూర్ 641018″. దరఖాస్తులను 17.03.2025న 17.45 గంటలకు లేదా అంతకంటే ముందుగా ఈ కార్యాలయంలో స్వీకరించాలి. అప్లికేషన్ను కలిగి ఉన్న ఎన్వలప్ను క్యాంటీన్ అటెండెంట్ పోస్ట్ కోసం దరఖాస్తుగా గుర్తించవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు Income Tax Dept లో ఉద్యోగాల అప్లై చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 23-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 17-03-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here