Anganwadi Recruitment 2025 : కొత్త గా 14,236 అంగన్వాడీ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విద్యార్హతలో మార్పులు

Anganwadi Recruitment 2025 : కొత్త గా 14,236 అంగన్వాడీ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విద్యార్హతలో మార్పులు

Telangana AnganwadiJobs: రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖలో గతంలో పదోతరగతి పాసైన అభ్యర్థులకు అప్లై చేసుకున్న అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం అంగన్వాడి టీచర్, అంగన్వాడి హెల్పర్ ఉద్యోగులకు కనీసం ఇంటర్మీడియట్ (12th) పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. మొత్తం పోస్టులు 14,236 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్ 7,837 అంగన్వాడి హెల్పర్ల పోస్టులకు కోసం అర్హులైన వివాహమైన ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళా అభ్యర్థులు https://mis.tgwdcw.in/Recruit.aspx ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరుగుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 35700 రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో పదవి విరమణ చేస్తున్న అభ్యర్థులు 3914, టీచరుగా పదోన్నతి అర్హులైన హెల్పర్ ఉద్యోగాలు 567, అంగన్వాడీ టీచర్ ఖాళీలు 1918, సహాయక ఉద్యోగాలు 7837 ఇలాగ మొత్తం ఉద్యోగాలు 14,236 ఖాళీగా ఉన్నాయి. మరిన్ని జిల్లాలో వారుగా ఖాళీ వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

విద్యార్హత: అంగన్వాడి టీచర్ మరియు హెల్పర్ పోస్ట్ లకు గతంలో పదో తరగతి విద్యార్థులతో తీసుకునే వాళ్ళు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక ఆధారంగా ఇంటర్మీడియట్ (12th) పాస్ అయినా మహిళా అభ్యర్థులు ఇందులో అప్లై చేసుకోవచ్చు. అలాగే వివాహమై ఉండాలి.

వయస్సు: నోటిఫికేషన్ నాటికి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు to 35 సంవత్సరాలు లోపు ఉండాలి.

వేతనం: అంగన్వాడీ, మెనీ అంగన్వాడీ టీచర్ హెల్పర్ సెలెక్ట్ అయినా అభ్యర్థులకు నెలకు రూ.9,000/- to 11,500/- మధ్యలో జీతం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: అంగన్వాడి విద్యా అర్హత, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు https://mis.tgwdcw.in/ ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి.

అంగన్వాడి అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు : ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయాల పరిధిలో ఖాళీగా వున్న అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడి టీచర్ & సహాయకురాలు కావలసిన దృవీకరణ పత్రాలు

•నివాస దృవీకరణ
•పుట్టిన తేదీ (SSC Memo)
•వయస్సు దృవీకరణ పత్రం
•12th Memo
•Caste సర్టిఫికెట్
•సదరం సర్టిఫికెట్ (దివ్యాంగులకు)
•అనాధ సర్టిఫికేట్


•గెజిటెడ్ అధికారితో దృవీకరించి http://wdcw.tg.nic.in వెబ్ సైట్ ద్వారా సమర్పించవలెను. మరిన్ని వివరాల కోసం టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి.

🛑Full Details Notification Pdf Click Here

🛑Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page