10th అర్హతతో భారీగా 21413 ఇండియా పోస్ట్ GDS కొత్త నోటిఫికేషన్ |  India Post GDS Recruitment 2025 | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th అర్హతతో ఇండియా పోస్ట్ GDS కొత్త నోటిఫికేషన్ |  India Post GDS Recruitment 2025 | Telugu Jobs Point

India Post GDS Recruitment 2025 in Telugu : ఫ్రెండ్స్ పోస్టల్ శాఖలో 21413 సొంత గ్రామంలో ఉద్యోగం పొందాలని అభ్యర్థులకి శుభవార్త. పోస్టల్ గ్రామీణ్ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) ఉద్యోగులకు కోసం India Post GDS Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 21413 ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10 ఫిబ్రవరి 2025 తేదీ నుంచి  03 మార్చ్ 2025 మధ్యలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్లు విద్య అర్హత ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. కేవలం 10వ తరగతి పాస్ చాలు, ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా సొంత గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ &  అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. నెల జీతం, విద్య అర్హత, వయసు, పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వడం జరిగింది చూసి వెంటనే అప్లై చేసుకోండి.

విద్య అర్హత : పోస్టల్ డిపార్ట్మెంట్ GDS ఉద్యోగుల కోసం కేవలం 10వ తరగతి పాస్ అంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలుగు భాష బాగా వచ్చి ఉండాలి, మరియు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

పోస్ట్ పేరు : బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ ఫీజు ₹100/- ఉంటుంది.

వయోపరిమితి : 03.03.2025 నాటికి వయసు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి.

నెల జీతం : బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ ఉద్యోగం కోసం నెలకు జీతం రూ. 12000 – రూ. 29380/- & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, గ్రామీణ డాక్ సేవక్  ఉద్యోగుల కోసం రూ. 10000 – రూ. 24470/- మధ్యలో నెలకు జీతం ఇస్తారు.

పోస్టల్ GDS ఉద్యోగులకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు :

10వ తరగతి పాస్ సర్టిఫికెట్
• ఆధార్ కార్డు
• పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
• నివాస ధృవీకరణ పత్రం
• కుల ధృవీకరణ పత్రం (SC, ST & OBC)
• తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో
• సిగ్నేచర్ చేసిన ఫోటో

దరఖాస్తు విధానం : ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ GDS ఉద్యోగుల కోసం ఎంపిక పూర్తిగా విద్య అర్హత మెరిట్ ఆధారంగా ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభ తేదీ 10/02/2025

అప్లికేషన్ చివరి తేదీ 03/03/2025

🛑Notification Pdf Click Here

[pdfjs-viewer attachment_id=22486 url=https://telugujobspoint.com/wp-content/uploads/2025/02/5_6147798835826529755.pdf viewer_width=0 viewer_height=800 url=https://telugujobspoint.com/wp-content/uploads/2025/02/5_6147798835826529755.pdf download=true print=true fullscreen=true fullscreen_target=false fullscreen_text=”View Fullscreen” zoom=auto ]

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan