తల్లికి వందనం డబ్బులు అకౌంట్ లో పడలేదా?.. ఇదే చివరి అవకాశం.. ఫిర్యాదులకు | AP Thalliki Vandanam Scheme 2026 2nd merit list date

తల్లికి వందనం డబ్బులు అకౌంట్ లో పడలేదా?.. ఇదే చివరి అవకాశం.. ఫిర్యాదులకు | AP Thalliki Vandanam Scheme 2026 2nd merit list date

AP Thalliki Vandanam Scheme 2026 2nd Merit List Release Date : తల్లికి వందనం పథకం డబ్బులు అకౌంట్ లో పడలేదా.. అయితే తప్పకుండా ఇలా చేయండి.. తల్లికి వందనం పథకం అనర్హులైన ఆర్థిక సహాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక అవకాశం కల్పిస్తుంది. అర్హత మరియు అనర్హత జాబితాలను స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.

లబ్ధిదారులు ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు ఫిర్యాదులను స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కు ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి ఆగస్టు 4 నుంచి 10 వరకు అదనపు అర్హత జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు. తల్లికి వందనం మొదటి విడుదలలో ఆర్థిక సహాయం పొందని వారు అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే కొత్తగా అర్హతల అర్హత గుర్తించిన ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తాజా చేరిన విద్యార్థుల జాబితాను ఆగస్టు 30 విడుదల చేయనున్నారు  అదేరోజు అర్హత అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో రూ. 13,000/- ఆర్థిక సహాయం చేయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించారు. 

కొత్తగా అర్హత సాధించిన ఒకటో తరగతి నుంచి జూనియర్ ఇంటర్ కొత్తగా చేరే విద్యార్థుల ప్రవేశలకు ఆగస్టు 25 వరకు గడువు నిర్ణయించారు. ఆ లోపే ప్రవేశాల పూర్తి చేసిన వారు అవసరమైన పత్రాలతో సంబంధిత స్వర్ణ గ్రామ కార్యాలయాల సంప్రదించి అధికారులు సూచిస్తున్నారు. తల్లికి వందనం రెండో విడుదల జాబితా ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. ఆ రోజే అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో ఆర్థిక సహాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించారు. తల్లికి వందనం పడని లబ్ధిదారులు తల్లి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేసి ఉండాలి, అలాగే ఈ కేవిసి & NPCI మ్యాపింగ్ కూడా పూర్తి చేసి ఉండాలి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *