Railway Jobs : రైల్వే మంత్రిత్వ శాఖ లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగులు వెంటనే అప్లై చేసుకోండి | RRB NTPC Technician Recruitment 2025 All Details in Telugu
RRB NTPC Technician Notification 2025 : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు లో టెక్నీషియన్స్ గ్రేడ్ III మరియు టెక్నీషియన్ గ్రేడ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో మీరు అప్లై చేస్తే స్టార్టింగ్ సాలరీ 35 వేల పైన ఉంటుంది. దరఖాస్తు(లు) సమర్పించడానికి చివరి తేదీ 28-07-2025. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

Latest RRB NTPC Technician ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: సాంకేతిక నిపుణుడు Gr.l సిగ్నల్ & సాంకేతిక నిపుణుడు Gr.లాల్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 33 Yrs
మొత్తం పోస్ట్ :: 6180
దరఖాస్తు ప్రారంభం :: 28 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 28 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: www.rrbsecunderabad.gov.in లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
RRB NTPC Technician Gr.l Signal & Technician Gr.lll, 6180/- జాబ్స్ కోసం దరఖాస్తు(లు) ప్రారంభ తేదీ: 28-జూన్-2025 & దరఖాస్తు(లు) సమర్పించడానికి చివరి తేదీ: 28-జూలై-2025 (రాత్రి 59 గంటలు) లోపు ఆన్లైన్లో www.rrbsecunderabad.gov.in దరఖాస్తు చేసుకోవాలి.
RRB NTPC ఉద్యోగుల కోసం వయస్సు 18 సంవత్సరాలు 33 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు 250 నుంచి 500 మధ్యలో ఉంటుంది. విద్యా అర్హత 10th +ITI & డిప్లమా అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»పోస్టుల వివరాలు: 6180 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: కేవలం 10th +ITI & డిప్లమా కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
»వేతనం: నెలకు నావిక్ పోస్టులకు రూ.35,000/- నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.500/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.250/-.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 28.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 28.07.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
- విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో క్లర్క్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం | ISRO UDC Notification 2026
- విద్యార్థులకు భారీ శుభవార్త.. పదో తరగతి పాస్ అయితే చాలు.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం | CSIR IGIB Application
- AP రాష్ట్రంలో మరో కొత్త పథకం.. సంవత్సరానికి ఒక్కొక్కరికీ 25 వేల చొప్పున ఆర్థిక సహాయం.. పూర్తి వివరాలు ఇవే | Andhra Pradesh Netannala Sevalo scheme 2026
- తల్లికి వందనం డబ్బులు రాని వారికి.. మరొక అవకాశ.. రెండో జాబితా ఎప్పుడంటే? | AP Thalliki Vandanam Scheme 2026
- ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త.. ఇకపై వారికి బ్యాంకు అకౌంట్ లోకి డైరెక్ట్ గా పెన్షన్ డబ్బులు.. AP Disabled Students Pension NTR Bharosa Pension
- AP School Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 28, 29న ఆ స్కూళ్లకు సెలవు.. కీలక ప్రకటన
- తల్లికి వందనం డబ్బులు అకౌంట్ లో పడలేదా?.. ఇదే చివరి అవకాశం.. ఫిర్యాదులకు | AP Thalliki Vandanam Scheme 2026 2nd merit list date
- విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఉచితంగా ఒక్కొక్కరికి రూ.15 వేలు నుంచి రూ.15 లక్షల వరకు ఆర్థిక సహాయం, మళ్లీ కట్టక్కర్లేదు.. SBI Asha Scholarship 2026
- రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈనెల 31 వరకే అవకాశం, రెండు, మూడు రోజుల్లోనే స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ | New Smart Ration Card 2026

