Aadabidda Nidhi scheme : మహిళకు నెలకు 1500 పూర్తి వివరాలు
AP Aadabidda Nidhi scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం 3,300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. త్వరలో దరఖాస్తు స్వీకరించి ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు వెబ్సైట్ ద్వారా సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ పథకం కింద 18 to 59 సంవత్సరాల నుండి మహిళ అభ్యర్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి 1500 చొప్పున ఏడాదికి 18000 వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దానుకు గాను ప్రభుత్వం 3300 కోట్ల కేటాయించడం జరిగింది.
- AP School Dussehra & Sankranti Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. పాఠశాలలకు దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే?
- రాత పరీక్ష లేకుండా 10+2 అర్హతతో 529 మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | AP Health Department Recruitment 2026 Apply Now
- గ్రామీణ సచివాలయ స్థాయిలో జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | Latest NIMHANS Junior Secretarial Assistant Notification 2026 Apply Now
- విద్యుత్ శాఖలో అసిస్టెంట్ & సహాయక ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Engineering Assistant Trainee & Technician C Recruitment 2026 Apply Now
- Breaking News : తెలంగాణ జిల్లా కోర్టు లో జాబ్స్ పరీక్ష తేదీలు విడుదల | TS Court Computer based examination Dates 2026 release | TS Court Exams Schedule 2026

