ICDS Vacancy : అంగన్వాడీ టీచర్ & ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
Apply to Fill Anganwadi Vacancy ICDS project : తెలంగాణ ప్రభుత్వం, జిల్లా సంక్షేమాధికారి, మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో అంగన్వాడీ టీచర్ 55 పోస్టులు & అంగన్వాడీ సహాయకురాల్ల 24 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని (4) ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ (ఆలేరు, భువనగిరి, మోత్కూర్ మరియు రామన్నపేట) పరిధిలలో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్లు (55) మరియు అంగన్వాడి అయాలు(24) (ఎస్.టి. తండాల్లో మాత్రమే) పోస్టులు భర్తీచేయడానికి అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి. ఉద్యోగులకు ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. స్థానికంగా నివసిస్తున్న మహిళ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. పోస్టుల యొక్క ఖాళీలు మరియు ఆర్హతలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆన్లైన్లో http://mis. tgwdcw.nic.in అనే వెబ్ సైట్ ను సందర్శించగలరు. దరఖాస్తు ప్రారంభ తేది: 22.07.2026, ఆఖరి తేది: 31.07.2026 సాయంత్రం ఐదులోపు అప్లై చేసుకోవాలి.
ప్రాజెక్టు పేరు – అంగన్వాడీ టీచర్ ఖాళీల సంఖ్య- అంగన్వాడీ సహాయకురాల్ల ఖాళీల సంఖ్య
• ఆలేరు – 09 -07
•భువనగిరి – 03 -13
•మోత్కూర్ – 31 -00
•రామన్నపేట – 12 -04

ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు పరచడానికి గాని, మార్పులు చేయడానికి జిల్లా కలెక్టర్ / చైర్మన్, యాదాద్రి భువనగిరి జిల్లా గారికి పూర్తి అధికారం కలదు. మరియు ఈ నోటిఫికేషన్ ను ఏదేని దిన పత్రికలో తేది: 22.07.2026 న ప్రచురణ వచ్చే విధముగా చర్యలు తీసుకొనగలరని కోరనైనది.
ముఖ్యమైన తేదీలు:
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 22/07/2026
•దరఖాస్తు చివరి తేది : 31/07/2026 వరకు సాయంత్రము 5.00 గంటల వరకు

🛑Notification Pdf Click Here
🛑Vacancy & Roster Pdf Click Here
🛑OFFICIAL WEBSITE CLICK HERE
🛑 APPLY ONLINE LINK CLICK HERE

