Model School Results : మోడల్ స్కూల్ పరీక్షల ఫలితాలు విడుదల
Telugu Jobs Point (May 13) : Telangana model schools entrance test 6th to 10th Class Results 2025 Release Direct Link : తెలంగాణ మోడల్ స్కూల్స్ 6వ తరగతి మరియు 7వ, 10వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం వెంటనే కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ ఫలితాల కోసం విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు ఈజిగా తెలుసుకోవచ్చు.
కింద ఇవ్వబడిన లింకు దూర డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు.
🛑6th Class Model School Results Click Here
🛑7th to 10th Model School results click here