MHSRB Pharmacist Results : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ఫలితాలు విడుదల
Telugu Jobs Point (May 13) : తెలంగాణ ప్రభుత్వం మెడికల్ మరియు ఆరోగ్య శాఖలో 732 ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఫైనల్ కీ మరియు CBT ఫలితాలు విడుదల చేయడం జరిగింది.
కింద ఇవ్వబడిన official వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telangana pharmacist Grade 2 final key and CBT results direct link