CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు

CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telugu Jobs Point (May 13) : CBSE 10th Class Results 2025 Date Release Direct Link : CBSE10వ తరగతి ఫలితాల కోసం లక్షలాది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ CBSE ఫలితాలు బోర్డు విడుదల చేస్తామని తెలియజేస్తున్నాను.

CBSE 10th Results 2025 Date  & Time :  CBSE పదో తరగతి ఫలితాలు విడుదల సంబంధించి అప్డేట్ సిబిఎస్ బోర్డు అప్షల్ https://www.cbse.gov.in/ వెబ్సైట్లో మాత్రమే వెల్లడించడం జరుగుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ వారంలో పదో తరగతి ఫలితాలు మరియు 12వ తరగతి ఫలితాలు ప్రకటిస్తున్నట్టు అవకాశం ఉంది. 2024, 2023 సంవత్సరంలో 12 మే నెల విడుదల చేయడం జరిగింది. అలాగనే మే ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.

CBSE బోర్డు ద్వారా పదవ తరగతి పరీక్ష ఫలితాలు హాజరైన అభ్యర్థులు 42 లక్షల పైన విద్యార్థులు ఉన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫలితాలు మే 13 నుంచి 15వ తేదీన వచ్చే అవకాశం ఉన్నట్లు బోర్డు తెలియజేస్తుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి.

https://results.cbse.nic.in/


https://results.digilocker.gov.in/

https://www.cbse.gov.in/ పైన ఇచ్చిన అధికార వెబ్సైట్ ద్వారా ఈజీగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *