Ex- Agniveer : మాజీ అగ్నివీర్లకు CAPF పోస్టులలో 50% రిజర్వేషన్..కేంద్రం అద్భుత అవకాశం
Ex- Agniveers Get 50% reservation CAPF posts no Written physical test : నాలుగేళ్లు అగ్నివేదిక పనిచేసిన వారు సెంట్రల్ అర్మద్ పోలీస్ ఫోర్సస్ (CAPF)లో జాయిన్ అవ్వచ్చు ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో తెలిపింది. CAPF లో BSF, CISF, ITBP, SSB, NSG & AR తదితర కేంద్ర సాయుధ బలగాలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

సెంట్రల్ అర్మద్ పోలీస్ ఫోర్సస్ (BSF, CISF, ITBP, SSB, NSG & AR) లో 50% రిజర్వేషన్ అగ్ని వీరులకు ఉంటుందని వెల్లడించారు. వీరికి రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఉండవని, అలాగే వయో సడలింపు ఉంటుందని తెలిపారు. అగ్నిపథ్ స్కీమ్ 2022లో లాంచ్ అవ్వగా, మొదటి బ్యాచ్ నాలుగు సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు.

అగ్నిగులకు కేంద్ర ప్రభుత్వం ఇదొక అద్భుత అవకాశం కల్పిస్తూ నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవ చేసి రిటైర్డ్ అయిన అగ్ని వీళ్లకు CAPF ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

