JEE Advance 2025 : అడ్మిట్ కార్డు విడుదల చేశారు
Telugu Jobs Point (May 13) : JEE Advance admit card 2025 release : ఐఐటీలో ప్రవేశించడానికి జేఈఈ అడ్వాన్స్ అడ్మిట్ కార్డు విడుదల చేయడం జరిగింది. ఐఐటి కాన్పూర్ ఈ అడ్మిట్ కార్డు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది.
జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు 18 నిర్వహిస్తున్నారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1 గాను మరియు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ టు గా పరీక్షలు నివసిస్తున్నారు.
జేఈఈ అడ్వాన్స్ రెండు లక్షల 50 వేల పైన విద్యార్థులు హాజరవుతున్నారని అంచనా.
ఈసెట్ 20 మే 2025 తేదీ ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించడం జరిగింది. 86 పరీక్ష కేంద్రాలలో 19,672 విద్యార్థులు గాను 18,928 హాజరయ్యారు.