CBSE Results 2025 : 10th, 12th CBSE ఫలితాలు వచ్చేసాయి
Telugu Jobs Point (May 13) : CBSE 10th, 12th Class Results 2025 release : CBSE 10th, 12th Class ఫలితాలు విడుదల కావడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫలితాలు విడుదల చేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నా CBSE10th, 12th Class Results ఫలితాలు విడుదల కావడం జరిగింది. ప్రస్తుతం 12వ తరగతి ఫలితాలు విడుదల కావడం జరిగింది. పదవ తరగతి ఫలితాలు సంబంధించిన లింకు ఇంకా యాక్టివ్ కాలేదు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత రిజల్ట్స్ లింక్ యాక్టివ్ అవుతుందని తెలియజేస్తున్నారు.
12వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు తమ హాల్ టికెట్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేసి https://cbseresults.nic.in/ తమ ఫలితాలను ఈజీగా తెలుసుకోవచ్చును. 12వ తరగతి విద్యార్థులు 83.39 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.