Anganwadi Jobs : పరీక్ష, ఫీజు లేకుండా అంగన్వాడి సహాయక పోస్టులకు దరఖాస్ ఆహ్వానం.. చివరి తేదీ ఇవే | AP Anganwadi helper job notification2026 Apply Now
AP Anganwadi HelperRecruitment 2026 Latest ICDS Anganwadi Helper Notification Apply offline : ఆంధ్రప్రదేశ్ లో ఐసిడిఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడి సహాయక పోస్టులు కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు సిడిపిఓ అధికారి ఇందిరాప్రియదర్శిని మంగళవారం ఓ ప్రకటన చేశారు. జిల్లాలలో ఖాళీగా ఉన్న నగిరి మండలం, బంగారుపాళ్యం ప్రాజెక్టు, గంగాధర్ నెల్లూరు & కార్వేటినగరం మండలాల్లో అర్హులైన ఆసక్తి ఉన్నవారు ఈనెల 26వ తేదీ లోపున సిడిపిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగనవాడి సహాయక పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ నోటిఫికేషన్ లో మంగళగిరి, బంగారుపాలెం, గంగాధర నెల్లూరు & కార్వేటినగరం వివిధ మండలాలలో పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్ కి వివాహమైన స్థానిక మహిళా అభ్యర్థులు 10th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 21 – 35 సంవత్సరాలు. ఈ నోటిఫికేషన్ 7,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా విద్య అర్హత ఆధారంగా అనుభవం ఆధారంగా డైరెక్టర్ సెలక్షన్ చేస్తున్నారు. మరిన్ని ఐసిడిఎస్ కార్యాలన్నీ సంప్రదించాలని సూచిస్తున్నారు.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
• అంగన్వాడి సహాయక ఉద్యోగాల నియామకం ఉన్నాయి.
విద్యా అర్హత :
• అంగన్వాడి సహాయక ఉద్యోగుల కోసం గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణమైన వారు, ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు ఎవరూ లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును. వివాహితురాలై మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను. నాటికి 21వ సం. ల వయస్సు నిండి 35 సం. ల వయస్సు లోపు వారై ఉండవలెను.
గరిష్ట వయో పరిమితి : వయస్సు 26 జులై 2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 35 సంవత్సరాలు లోపు వయసు కలిగిన వారై ఉండాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో 21 సం. వయసు నిండిన వారు లేనిచో 18 సంవత్సరాల నిండిన వాళ్లు కూడా అర్హులైనన్ని పేర్కొన్నారు.
•నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ ను అనుసరించి నెలకు 7,000 మధ్యలో జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ (ICDS కార్యాలయంలో)
•ఎంపిక విధానం : విద్యా అర్హత ఆధారంగా, రోస్టర్ మరియు అని అనుభవం ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.
•ఎలా దరఖాస్తు చేయాలి: సమర్థిత వివరాల కోసం గ్రామ వార్డు సచివాలయం నోటీస్ బోర్డు లేదా సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నారు.

అంగన్వాడి సహాయక ఉద్యోగాలకు జతపరచవలసిన ధృవ పత్రములు:-
1.పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము
2.కుల దృవీకరణ పత్రము (SC, ST & OBC)
3.నివాస స్థల దృవీకరణ పత్రము
4. వితంతువు అయినచో నచో భర్త మరణ దృవీకరణ పత్రము
5. 18 సం. ల పిల్లలు ఉన్నచో, వారి యొక్క వయసు దృవీకరణ పత్రము.
6. వికలాంగులు అయినచో సదరన్ వారు జారీ చేసిన సర్టిఫికేట్.
7. ఆధారు కార్డ్ మరియు
8. రేషన్ కార్డు
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 22 మే 2026
•ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 26 మే 2026

🛑Notification PDF Click Here
🛑Official Website Click Here
🛑Application Pdf Click Here

