Postal Jobs : తపాలా మంత్రిత్వ శాఖ లో 12256 SSC CGL పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | SSC CGL Postal Assistant Notification 2026 Apply Now 

Postal Jobs : తపాలా మంత్రిత్వ శాఖ లో 12256 SSC CGL పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | SSC CGL Postal Assistant Notification 2026 Apply Now 

SSC Combined Graduate Level Examination Recruitment 2026 latest SSC CGL Postal Assistant Jobs Notification 2026 Apply Now : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా గ్రూప్ ‘బి’ మరియు గ్రూప్ ‘సి’ 12,256 పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో కాంబినెద్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎక్సమినేషన్ (CGL)ను నిర్వహిస్తుంది. పోస్టల్ అసిస్టెంట్ /సోర్టింగ్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్, సబ్-ఇన్‌స్పెక్టర్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ & అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ ప్రారంభం 21.05.2026 నుండి 22.06.2026 లోపు వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో క్రింది పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

భారత ప్రభుత్వం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ, సిబ్బంది మరియు శిక్షణ విభాగం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో కాంబినెద్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎక్సమినేషన్ (CGL), 2026 సహాయక ఆడిట్ అధికారి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, సబ్ ఇన్స్పెక్టర్ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్), సబ్-ఇన్‌స్పెక్టర్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (MHA), ఆఫీస్ సూపరింటెండెంట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), పోస్టల్ సహాయకుడు/సార్టింగ్ అసిస్టెంట్ సీనియర్, తపాలా మంత్రిత్వ శాఖ & టాక్స్ అసిస్టెంట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) పోస్టుకు సంబంధించిన వివిధ విభాగాలలో 12,256 పోస్టుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి తేదీలు 21.05.2026 నుండి 22.06.2026 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 18-30 సంవత్సరాలు వయసున్న, any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి లెవెల్ 8 లో రూ.₹ 47600 నుండి 151100/- మధ్యలో శాలరీ ఇస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం 22.06.2026 (23:00 గంటలు) లోపు అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు కూడా చాలామందికి లేదు. సొంత జిల్లాలో తెలుగులోనే రాతపరీక్ష ఉంటుంది.

SSC Combined Graduate Level Examination SSC CGL Postal Assistant Jobs Notification 2026 Apply 12,256 Vacancy Overview :

సంస్థ పేరు ::స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో కాంబినెద్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎక్సమినేషన్ (CGL)లో జాబ్స్
పోస్ట్ పేరు ::  సహాయక ఆడిట్ అధికారి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, సబ్ ఇన్స్పెక్టర్ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్), సబ్-ఇన్‌స్పెక్టర్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (MHA), ఆఫీస్ సూపరింటెండెంట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), పోస్టల్ సహాయకుడు/సార్టింగ్ అసిస్టెంట్ సీనియర్, తపాలా మంత్రిత్వ శాఖ & టాక్స్ అసిస్టెంట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఖాళీల  పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 12,256
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 30 సం||రాలు
విద్య అర్హత :: Any డిగ్రీ
నెల జీతం :: రూ.₹ 47,600 నుండి 1,51,100/-
దరఖాస్తు ప్రారంభం :: 21.06.2026
దరఖాస్తుచివరి తేదీ :: 22.06.2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
అధికార వెబ్సైట్ : https://ssc.gov.in/

»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – (ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే మంత్రిత్వ శాఖ), ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్) – సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC), సహాయక ఆడిట్ అధికారి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, సబ్ ఇన్స్పెక్టర్- (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్), సబ్-ఇన్‌స్పెక్టర్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (MHA), ఆఫీస్ సూపరింటెండెంట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), పోస్టల్ సహాయకుడు/సార్టింగ్ అసిస్టెంట్ సీనియర్, తపాలా మంత్రిత్వ శాఖ & టాక్స్ అసిస్టెంట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) – 12,256 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

»అవసరమైన విద్యా అర్హతలు :

జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, 12వ తరగతి స్థాయిలో గణితంలో కనీసం 60% మార్కులు లేదా డిగ్రీ స్థాయిలో గణాంక శాస్త్రం ఒక సబ్జెక్టుగా ఉన్న ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ.

స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి గణాంకాలు లేదా గణితం లేదా అర్థశాస్త్రం లేదా జనాభా శాస్త్రం లేదా జనాభా అధ్యయనాలు లేదా కార్యకలాపాల పరిశోధన లేదా సమాచార సాంకేతికత లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా డేటా సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ.

పోస్టల్ అసిస్టెంట్ ఇతర పోస్టులన్నీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, అయితే వారు 01.08.2026 నాటికి తప్పనిసరి అర్హతను కలిగి ఉండాలి.

»నెల జీతం

•ఈ నోటిఫికేషన్ లో నెలకు లెవెల్-4 (₹25500 నుండి 81100) to లెవెల్-8 47,600 నుండి 1,51,100/- మధ్యలో శాలరీ ఇస్తారు.

»వయోపరిమితి: వయోపరిమితి (01-08-2026 నాటికి) కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి.

»దరఖాస్తు రుసుము: రిజర్వేషన్‌కు అర్హులైన మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు (PwBD) మరియు మాజీ సైనికులు (ESM) లకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. మిగిలిన అభ్యర్థులు అందరూ చెల్లించవలసిన రుసుము: ₹100/- (వంద రూపాయలు మాత్రమే).

»ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైర్-I & టైర్-II పరీక్ష, స్కిల్ టెస్ట్,  డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి :: దరఖాస్తులను SSC ప్రధాన కార్యాలయం యొక్క కొత్త వెబ్‌సైట్ అయిన https://ssc.gov.in లో లేదా my SSC మొబైల్ అప్లికేషన్ (దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి. నోటీసుకు ప్రతిస్పందనగా దరఖాస్తు చేసుకోవాలనుకునే మరియు కొత్త వెబ్‌సైట్‌లో తమ వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)ను రూపొందించుకోని అభ్యర్థులందరూ పాత వెబ్‌సైట్ (https://ssc.nic.in)లో ఇంతకు ముందు రూపొందించిన OTR కొత్త వెబ్‌సైట్‌కు పనిచేయదు కాబట్టి, (https://ssc.nic.in) ద్వారా OTRను రూపొందించుకోవలసి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ సవరణల కోసం గడువు [29-06-2026 నుండి 01-07-2026 వరకు (23:00 గంటలు) లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి తేదీలు : 21.05.2026 నుండి 22.06.2026 వరకు

•ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం : 22.06.2026 (23:00 గంటలు)

•ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మరియు సమయం : 23.06.2026 (23:00 గంటలు)

ఆన్‌లైన్ చెల్లింపుతో సహా దరఖాస్తు ఫారమ్ సవరణల కోసం గడువు తేదీలు :: 29.06.2026 నుండి 01.07.2026 వరకు (23:00 గంటలు)

•టైర్-I (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) యొక్క తాత్కాలిక షెడ్యూల్ : ఆగస్టు-సెప్టెంబర్, 2026

•టైర్-II (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) యొక్క తాత్కాలిక షెడ్యూల్ : డిసెంబర్, 2026

దరఖాస్తు ఫారమ్ నింపడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే సంప్రదించవలసిన టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ :: 1800 309 3063 (టోల్ ఫ్రీ)

🛑Notification Pdf Click Here 

🛑Online Apply Link Click Here

🛑Office Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *