Court Jobs : 7th అర్హతతో జిల్లా కోర్టులో 1546 ఉద్యోగాల భర్తీ
AP District Court recruitment for 1620 vacancy | Andhra Pradesh District Courts recruitment 2025 in Telugu Court Jobs
ముఖ్యాంశాలు
🛑 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టు మరియు హైకోర్టులో నోటిఫికేషన్ విడుదల చేశారు.
🛑 తెలుగు భాష వస్తే చాలు తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. 1620 మొత్తం పోస్టులు ఉన్నాయి.
🛑 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – III, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, పరిశీలకుడు, కాపీ చేసేవాడు, డ్రైవర్ (తేలికపాటి వాహనం), రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ & ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి.
🛑కేవలం 7th, 10th, ITI, 12th, డిప్లమా, Any డిగ్రీ అర్హతతో స్టార్టింగ్ శాలరీ రూ.25,000/-p.m to రూ.1,07,210/-p.m మధ్యలో ఇస్తారు.
🛑అప్లికేషన్ చివరి తేదీ 02 జూన్ 2025 లోపు అప్లై చేయాలి.

AP District Court Recruitment for 1620 vacancy | Andhra Pradesh District Courts Recruitment 2025 Latest CourtJobs: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టు మరియు హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డు అసిస్టెంట్, డ్రైవర్, కాపీయిస్ట్, ఎక్సమినేర్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – III తదితర 10 రకాల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కేవలం 7వ తరగతి పాస్ అయినా అభ్యర్థులు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభం 13.05.2025 10:00 నుండి అప్లికేషన్ చివరి తేదీ 02.06.2025 సాయంత్రం 04:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిలు, లేదా జిల్లా న్యాయమూర్తులు నోటిఫికేషన్ కేవలం 7th, 10th, ITI, 12th, డిప్లమా, Any డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నెల జీతం 25 వేల పైన స్టార్టింగ్ ఇస్తారు. మొత్తం పోస్టులు 1620 ఉన్నాయి. గరిష్ట వయసు 42 సంవత్సరాల లోపు ఉండాలి. అప్లికేషన్ అప్లికేషన్ చివరి తేదీ 02/06/2025. ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ హైకోర్టు వెబ్‌సైట్ https://aphc.gov.inలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల వెబ్‌సైట్లలో అంటే, https://ecourts.gov.in/ecourts home/index. 13.05.2025 నుండి 02.506 వరకు 202.06 వరకు అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 02.06.2025 వరకు 11.59 P.M. అప్లికేషన్ యొక్క ఇతర మోడ్‌లు ఏవీ వినోదం పొందవు.
అర్హతలు: పోస్ట్ అనుసరించి 7th, 10th, ITI, 12th, డిప్లమా, Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: 02.05.2025 నాటికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.
*SC, ST అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు.
*OBC, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు
*విభిన్న వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు రూ రూ.25,000/-p.m to రూ.1,07,210/-p.m ఉద్యోగం ఆధారంగా గౌరవ వేతనాలు ఇస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: https://aphc.gov.in లేదా https://ecourts.gov.in/ecourts home/index.php?p=dist court/ap ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు :
*OC అభ్యర్థులకు = రూ.800/-
*SC/ST/BC/EWS/ శారీరక వికలాంగ అభ్యర్థులకు=రూ.400/-
ముఖ్యమైన తేదీ వివరాలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13.05.2025
దరఖాస్తుల ముగింపు తేదీ: 02.06.2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🔥AP Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
🔥Anganwadi Jobs : మెనీ అంగన్వాడి టీచర్ పోస్టులకు పదోన్నతి
🔥Agriculture Jobs : 10th అర్హతతో MTS ఉద్యోగాలు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
🔥AP Government Jobs : Age 52 లోపు ప్రభుత్వ కళాశాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలను