AP District Court Jobs : 7th అర్హతతో 651 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు

AP District Court Jobs : 7th అర్హతతో 651 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు

District Court Office Subordinate Job Recruitment Apply Online Now: ఆంధ్రప్రదేశ్లోని జిల్లా హైకోర్టు మరియు జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ 651 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మే 13వ తేదీ అప్లికేషన్ ప్రారంభం మరియు అప్లికేషన్ చివరి తేదీ 02 జూన్ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అర్హత: పోస్టును అనుసరించి 7th అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం : రూ. 20,000/- to రూ. 61,960/
వయసు: 2025 జూన్ 02వ తేదీ నాటికి 18 – 42 ఏళ్లు.

దరఖాస్తు: https://aphc.gov.in ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 2025 మే 13

దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జూన్ 02.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

వెబ్ సైట్: https://aphc.gov.in

జిల్లాల వారీగా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ వివరాలు :

*అనంతపురం జిల్లా = 43 పోస్టులు
*చిత్తూరు జిల్లా = 85 పోస్టులు
*ఈస్ట్ గోదావరి జిల్లా = 43 పోస్టులు
* గుంటూరు జిల్లా = 60 పోస్టులు
*కృష్ణాజిల్లా = 52 పోస్టులు
*కర్నూలు జిల్లా = 55 పోస్టులు
*SPSR నెల్లూరు జిల్లా = 49 పోస్టులు
*ప్రకాశం జిల్లా = 59 పోస్టులు
*శ్రీకాకుళం జిల్లా = 33 పోస్టులు
*విశాఖపట్నం జిల్లా = 73 పోస్టులు
*విజయనగరం జిల్లా = 30 పోస్టులు
*వెస్ట్ గోదావరి జిల్లా = 17 పోస్టులు
*YSR కడప జిల్లా = 52 పోస్టులు

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *