ఫ్లాష్.. ఫ్లాష్.. గుడ్ న్యూస్ .. ఏపీ హై కోర్ట్ లో ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల… వెంటనే అప్లై చేయండి.
Andhra Pradesh District Courts Record AssistantRecruitment 2025 Latest AP High Court Jobs: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టు మరియు హైకోర్టులో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. మొత్తం 24 పోస్టులు ఉన్నాయి. కేవలం 12th పాస్ అయినా అభ్యర్థులు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభం 13.05.2025 10:00 నుండి అప్లికేషన్ చివరి తేదీ 02.06.2025 సాయంత్రం 04:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ లో హైకోర్టు వెబ్సైట్ https://aphc.gov.inలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల వెబ్సైట్లలో అంటే, https://ecourts.gov.in/ecourts home/index ఆన్లైన్ లో అప్లై చేయాలి.
అర్హతలు: పోస్ట్ అనుసరించి 12th అర్హతతో కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: 02.05.2025 నాటికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు లోపు ఉండాలి.
*SC, ST అభ్యర్థులకు: 05 (ఐదు) సం||రాలు.
*OBC, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సం||రాలు
*విభిన్న వికలాంగులకు: 10 (పది) సం||రాలు వయసు సడలింపు ఉంటుంది.
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు రూ రూ.23,120/-p.m to రూ.74,770/-p.m ఉద్యోగం ఆధారంగా గౌరవ వేతనాలు ఇస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: https://aphc.gov.in ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు :
*OC అభ్యర్థులకు = రూ.800/-
*SC/ST/BC/EWS/ శారీరక వికలాంగ అభ్యర్థులకు=రూ.400/-
ముఖ్యమైన తేదీ వివరాలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13.05.2025
దరఖాస్తుల ముగింపు తేదీ: 02.06.2025
జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు : ఈస్ట్ గోదావరి జిల్లా లో 04 పోస్టులు, కృష్ణాజిల్లా లో 10 పోస్టులు, శ్రీకాకుళం జిల్లాలో 07 & YSR కడప జిల్లాలో 03 పోస్టులు ఉన్నాయి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here