CSIR NBRI Job Recruitment 2025 : 12th అర్హతతో వెంటనే అప్లై చేసుకోండి
CSIR NBRI Job Notification 2025 vacancy Apply online now : CSIR-నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ 30 ఉద్యోగుల కోసం ఆన్లైన్లో మే 3, 2025 తేదీ నుంచి జూన్ 02, 2025 తేదీ వరకు అప్లై చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు https://recruitment.nbri.res.in ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
CSIR NBRI రిక్రూట్మెంట్ లో 12th, 10+ITI, B. Sc, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లు ఎస్సీ ఎస్టీ, PH అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులకు 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో వయస్సు 18 సంవత్సరాలు నుంచి 30 ఒక సంవత్సరం మధ్యలో ఉంటుంది. ఎస్ ఎస్ అభ్యర్థులకు ఏజ్ రిలాక్షన్స్ ఉంటాయి.
ఈ నోటిఫికేషన్లు పోస్టులు అనుసరించి నెల జీతం 19,900/- నుంచి 1,12,400/- మధ్యలో జీతం ఇస్తారు. అప్లై కేవలం ఆన్లైన్ లో మాత్రమే చూసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 03.05.2025
దరఖాస్తుల ముగింపు తేదీ: 02.06.2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔥ధూప దీప నైవేద్య పథకం ద్వారా గ్రామీణ దేవాలయాల్లో 6000 ఆర్థిక సహాయం
🔥గుడ్ న్యూస్… ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ నియామకం.. నెలకు రూ.56,100 జీతం
🔥AP ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 79 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల