Bank Jobs : తెలుగు వస్తే చాలు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Bank of Baroda Office Assistant (Peon) Recruitment 2025 Latest Job Notification In Telugu Bank Jobs
ముఖ్యాంశాలు
🛑బ్యాంక్ ఆఫ్ బరోడాలో నోటిఫికేషన్ విడుదల చేశారు.
🛑ఆఫీస్ అసిస్టెంట్ (పీయాన్) నియామకం ఉద్యోగాలు ఉన్నాయి.
🛑కేవలం 10th అర్హతతో తెలుగు రాయడం మరియు మాట్లాడగలగాలి.. స్టార్టింగ్ శాలరీ రూ.37,815/-p.m ఇస్తారు.
🛑అప్లికేషన్ చివరి తేదీ :23.05.2025 లోపు అప్లై చేయాలి.

Bank of Baroda Office Assistant (Peon) Recruitment 2025 in Telugu : బ్యాంక్ ఆఫ్ బరోడాలో సబార్డినేట్ కేడర్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన ఆఫీస్ అసిస్టెంట్ (పీయాన్) నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు అప్లై చేస్తే 100% జాబ్ వస్తుంది. దరఖాస్తు యొక్క ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 03.05.2025 & దరఖాస్తు సమర్పణ & ఫీజు చెల్లింపు చివరి తేదీ: 23.05.2025.
బ్యాంక్ ఆఫ్ బరోడా లో కొత్తగా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
అర్హతలు: పోస్ట్ అనుసరించి 10th అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రాంతీయ భాషా తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, పర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు.
వయోపరిమితి: 10.05.2025 నాటికి గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు లోపు ఉండాలి.
SC, ST అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు. OBC, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు. విభిన్న వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు రూ.37,815/-p.m జీతం ఇస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థి ఆన్లైన్ లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
అప్లికేషన్ ఫీజు :
*OC/ OBC/ EWS అభ్యర్థులకు:- రూ. 600/-
*SC/ST/PH మహిళా అభ్యర్థులకు =. 100/- .
అధికారిక వెబ్‌సైట్: అప్లికేషన్ యొక్క ప్రొఫార్మా పోర్టల్‌లో (www.bankolharoda.in/Career.htm) 03/05/2025 ఉదయం 10:30 నుండి 20/05/2025న 05:0 వరకు అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 03.05.2025
దరఖాస్తుల ముగింపు తేదీ: 20.05.2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥గుడ్ న్యూస్… ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ నియామకం.. నెలకు రూ.56,100 జీతం
🔥AP ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 79 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల
🔥AP Govt College Jobs : రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల