TS inter Results 2025 Date | తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల తేదీ వివరాలు
TS Inter results 2025 Date : తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ద్వారా ఏప్రిల్ 25న తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఫలితాల విడుదల కానున్నాయి.

Telangana intermediate results on April 25th: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎదురుచూస్తున్న విద్యార్థులు విద్యార్థి తండ్రి తండ్రులకు శుభవార్త.. తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ 25 ఏప్రిల్ నుంచి 27 ఏప్రిల్ 2025 మధ్యలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఫలితాలు ఒకే రోజున విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డ్ తెలియజేయడం జరిగింది. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాలలో పరీక్ష జరగడం జరిగింది. ఇందులో మొత్తం విద్యార్థులు 9 లక్షల 96 వేల 971 విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించి మూల్యాంకరణ రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. మూలంకరణ చేసిన ఆన్లైన్ మార్కుల్లో సబ్మిట్ చేస్తారు.
ఒకటికి రెండుసార్లు మూల్యంకరణ చెక్ చేసిన తర్వాత ఏప్రిల్ 20వ తేదీ వరకు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నాలుగైదు రోజులు కంప్యూటర్ కరుణాచడానికి టైం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ 25 ఒకవేళ 27 ఈ మధ్యలో మనకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించడం జరిగింది.
మిత్రులారా మీరు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చెప్పిన టైం కన్నా ముందే ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా త్వరలో మీకు ఫలితాలు విడుదల అయ్యే అవకాశం అయితే ఉంటుంది. TS inter results on 25 April results ఎలా చెక్ చేసుకోవాలి చూసుకున్నట్లయితే ఫస్ట్ తన హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసి date of birth enter చేస్తే marks మెమో వస్తుంది ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.

35 మార్పులు కన్నా తక్కువ వచ్చిన అభ్యర్థులకు ఒకటికి రెండుసార్లు చెక్ చేసి ఇంటర్మీడియట్ బోర్డు ఫైనల్ చేసిన తర్వాతనే వాళ్ళని ఫైల్ చేస్తుంది. ఇటువంటి తప్పులు జరగకుండా చాలా జాగ్రత్తగా కోషన్ పేపర్ వెలివేషన్ జరుగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేస్తున్నారు. ఫలితాలను అధికార వెబ్సైట్ చూసుకున్నట్లయితే https://tgbie.cgg.gov.in/ వెబ్సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ మధ్యలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తున్నట్టు అన్ని సందర్భాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.