ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో జాబ్స్ | AP WDCW recruitment 2025 apply online now
Post Published Date & Time : 13-04-2024 Time 11:22 AM- Telugu Jobs Point
ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ నుంచి సోషల్ వర్కర్, స్టోర్ కీపర్ & అకౌంటెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల
AP WDCW Notifications 2025 Latest Job Notifications in Telugu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా AP శ్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సోషల్ వర్కర్, స్టోర్ కీపర్ & అకౌంటెంట్ ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ AP WDCWఉద్యోగులకు వయస్సు 18 నుండి 42 సం||రాల మధ్య ఉండాలి. మొత్తం ఉద్యోగాలు 10 ఉన్నాయి. ఈ దరఖాస్తునులో 19/04/2025 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు ఆల్ ఇండియాలో వస్తాయి.

మొత్తం ఉద్యోగాలు : 10 ఖాళీలు ఉన్నాయి.
పోస్ట్ పేరు: AP WDCW సోషల్ వర్కర్, స్టోర్ కీపర్ & అకౌంటెంట్ ఉద్యోగాలు.
విద్యార్హత : ఈ నోటిఫికేషన్ లో 7th, 10th, డిగ్రీ & PG విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.15,000/- to రూ.35,000/- ఇస్తారు.
వయోపరిమితి : 19.04.2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 42 సంవత్సరాలు.
•SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సం||రాలు.
•ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సం||రాలు
దరఖాస్తు రుసుము :
ఎ) అన్‌రిజర్వ్డ్, OBC & EWS అభ్యర్థులు. =రూ 0/-
బి)SC/ST/మహిళలు/PwBD = రూ.0/-
ముఖ్యమైన తేదీ : అర్హతగల ఆసక్తిగల అభ్యర్థులు 11/04/2025 ఉదయం 10:00 గంటల నుండి 19/04/2025 సాయంత్రం 05:00 గంటల చివరి తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/ లో ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here