AP గ్రామ వార్డు సచివాలయ త్వరలో 3rd నోటిఫికేషన్ ప్రకటన
AP Grama Sachivalayam 3rd Notification 2025 Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే పెన్షన్ పెంచుతూ ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నారు, అలాగే మూడు సిలిండర్లు ఒక సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. జూలై నెలలో తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల పైన అధిక భారం పడుతుంది.. ఆ భారం తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నిధాలు సిద్ధం చేస్తుంది.
AP Grama Sachivalayam 3rd Notification 2025 Update

గ్రామ, వార్డు సచివాలయాలు ఖాళీల భర్తీకి పోస్టుల భర్తీకి ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగుల పదోన్నత కల్పిస్తూ కూటమి ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ప్రకటన చేయడం జరిగింది. వాలంటరీల పని కూడా గ్రామ వార్డు సచివాలయ వాళ్లు చేస్తున్నారు కాబట్టి వారిపై పని భారం ఎక్కువ అవుతుందని త్వరలో మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అయితే ఆ నోటిఫికేషన్ లో మీరు సక్సెస్ కావాలనుకుంటే మీరు ఇప్పుడు నుంచి బాగా చదివి అప్పుడే ఆ నోటిఫికేషన్లో మీకు జాబ్స్ వస్తాయి.

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో 3nd నోటిఫికేషన్ ఖాళీలు అయితే ఉన్నాయి వాటిని త్వరలో భర్తీ చేస్తామని మంత్రి గారు ప్రకటించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని వారిపై పని భారం తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు ప్రకటన చేయడం జరిగింది మంత్రిగారు. ప్రస్తుతం ఉన్న అద్దె భవనాలను నూతన భవనాలు ఏర్పాటు చేసి అందులో బదిలీ చేయాలను కూడా ప్రకటించారు.
🔥Railway Apprentice : రైల్వే శాఖలో 1007 ఖాళీల అప్రెంటిస్ ఉద్యోగాలు