10+2 అర్హతతో వాతావరణ పరిశోధన కేంద్రంలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ |CSIR NEERI Job Requirement 2025 Apply Now

10+2 అర్హతతో వాతావరణ పరిశోధన కేంద్రంలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ |CSIR NEERI Job Requirement 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NEERINotification 2025 : నిరుద్యోగులకు శుభవార్త..వాతావరణ పరిశోధన కేంద్రం లోCSIR-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NEERI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్‌ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అంటే చాలు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో హైదరాబాదులో ఉద్యోగం వస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 01 ఏప్రిల్ 2025 (09:00 AM) & ఆన్‌లైన్ లో అప్లికేషన్ చివరి తేదీ 30 ఏప్రిల్ 2025 (11:59 PM) ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

CSIR-NEERI నోటిఫికేషన్ లో మొత్తం 33 ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం 10+2 పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి 19,900/- నుంచి 81,100 మధ్యలో నెల జీతం ఇస్తారు. అన్నీ కలిపి నెలకు జీతం 49,623/- ఇస్తారు. ఈ ఉద్యోగాలకు SC/ST/PwBD/Women/Ex-Servicemen అప్లికేషన్ ఫీజు లేదు & మిగిలిన అభ్యర్థులకి 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. గరిష్టంగా 28 సం||రాలు, 05 SC/ ST సం||రాలు మరియు 03 OBC సం||రాలు సడలింపు ఉంటుంది.

CSIR NEERI నోటిఫికేషన్ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టేనోగ్రాఫర్ అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://www.neeri res in అధికారిక వెబ్‌సైట్  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రాత పరీక్ష పేపర్ I & పేపర్ II ద్వారా సెలక్షన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మల్టిపుల్ క్యూస్షన్స్ ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ లో ఉంటాయి.  అందులో పాస్ అయితే పర్మినెంట్ ఉద్యోగం అయితే మీకు వస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 01, 2025

దరఖాస్తు ముగింపు తేదీ: ఏప్రిల్ 30, 2025

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

AP ఇంటర్ ఫలితాలు విడుదల | AP Intermediate Results Date 2025 | AP Inter Results 2025

Top 09 Govt Jobs | భారీ శుభవార్త 10,869 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 9 Government Job Notification 2025 Vacancy in April Govt Jobs 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

<p>You cannot copy content of this page</p>