10+2 అర్హతతో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు నెలకు 36 వేల జీతం | CSIR CMERI Junior Secretariat Assistant Recruitment 2025
CSIR CMERI Junior Secretariat Assistant Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. కేవలం 12th అర్హతతో CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CMERI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం CSIR CMERI Junior Secretariat AssistantRecruitment 2025 విడుదల చేయడం జరిగింది.
CSIR-CMERI ఈ ఇన్స్టిట్యూట్‌లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్ / ఫైనాన్స్ & అకౌంట్స్ / స్టోర్స్ & పర్చేజ్) పోస్టులకు నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 14.02.2025) & (ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 16.03.2025. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే నెలకు 36,000 పైన జీతం ఇస్తారు. వయస్సు 27 సం||రాల లోపల వయసు కలిగి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ CSIR CMERI వెబ్‌సైట్: www.cmeri.res.in ద్వారా ఆన్‌లైన్‌లో కింది స్థానాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు : 16
నెల జీతం : CSIR CMERI జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకి రూ.36,000/- to 75,000/- per month నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. చెల్లించాలి. 500/- (ఐదు వందలు మాత్రమే), NET బ్యాంకింగ్/ డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ మొదలైన వాటి ద్వారా బ్యాంక్ లావాదేవీల ఛార్జీలు మినహాయించబడతాయి. ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదు. SC, ST/ PWD/మహిళలు/ మాజీ సైనికులు/ CSIR ఉద్యోగులు దరఖాస్తు రుసుము సమర్పణ నుండి మినహాయించబడ్డారు.
వయస్సు : గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు ఉడాలి.
విద్య అర్హత: ఈ CSIR CMERI Junior Secretariat అసిస్టెంట్ నోటిఫికేషన్ Any డిగ్రీ & BA, BEd అభ్యర్థులు తప్పనిసరిగా ప్రాథమిక ఉపాధ్యాయులకు CTET సర్టిఫికేట్ కలిగి ఉండాలి మరియు శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు మాత్రమే ఇంటర్వ్యూకి అనుమతించబడతారు. మరిన్ని విరల కింద నోటిఫికేషన్ లో ఉంది చూడండి.
CSIR CMERI Junior Secretariat అసిస్టెంట్ జాబ్స్ కి ఎంపిక విధానం:
•రాత పరీక్ష, కంప్యూటర్ పరీక్ష
•ఇంటర్వ్యూ ఆధారంగా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
అర్హత గల అభ్యర్థులు CSIR-CMERI వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి: వెబ్‌సైట్ https://cmeri.res.in. దరఖాస్తు యొక్క ఇతర విధానం ఆమోదించబడదు. ఆన్‌లైన్ అప్లికేషన్ CSIR-CMERI వెబ్‌సైట్‌లో 14.02.2025 నుండి 16.03.2025 వరకు అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు CSIR CMERI ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 14-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :16-03-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here