Railway Jobs : 10th అర్హతతో 6565 ఉద్యోగాలు… త్వరలో ఫుల్ నోటిఫికేషన్ | RRB Technician Grade-I Signal Recruitment 2026 Apply Now
Railway RRB NTPC Technician Grade-I Signal & Technician Grade-III Notification 2026 Apply Now : భారత రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ నుంచి రైల్వే లోన్ 6,565 టెక్నీషియన్ గ్రేడ్ -I సిగ్నల్ & టెక్నీషియన్ గ్రేడ్-III ఉద్యోగుల కోసం ఈనెల జూన్ 29న నోటిఫికేషన్ రిలీజ్ కానున్నది. ఇది నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి.. సొంత జిల్లాలో రైల్వే డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ ఉద్యోగం పొందండి.

భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రైల్వే శాఖలు టెక్నీషియన్ గ్రేడ్ -I సిగ్నల్ & టెక్నీషియన్ గ్రేడ్-III సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం టెక్నీషియన్ గ్రేడ్ -I సిగ్నల్ ఉద్యోగాలు 323 ఉన్నాయి, టెక్నీషియన్ గ్రేడ్-III ఉద్యోగాలు 6,242 ఉన్నాయి. ఈ ఉద్యోగాలు అప్లికేషన్ ప్రారంభం జూన్ 30 నుంచి అప్లికేషన్ చివరి తేదీ జూలై 29 వరకు అప్లై ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఈ టెక్నీషియన్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ పాసై ఉండాలి. ఈ ఉద్యోగాలు పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ఈ నోటిఫికేషన్ లో టెక్నీషియన్ గ్రేడ్ -I సిగ్నల్ & టెక్నీషియన్ గ్రేడ్-III వయసు 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. అప్లై చేసుకుంటే రాత పరీక్ష తెలుగులోనే ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ -I సిగ్నల్ పోస్టుకు పే లెవెల్ 5: రూ.₹29,200/- to ₹92,300/- & టెక్నీషియన్ గ్రేడ్-III పే లెవల్ 2 పోస్టుకు రూ.₹19,900/- to ₹63,200/- మధ్యలో నెల జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు రూ.250/- నుంచి రూ 500/- మధ్యలో ఉంటుంది. ఈ ఉద్యోగులకు రాత పరీక్ష సొంత జిల్లాలో ఉంటుంది. దరఖాస్తు(ల)ను సమర్పించడానికి చివరి తేదీ 29.07.2026. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను కేవలం https://www.rrbapply.gov.in/ ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి.

🛑Short Notification Pdf Click Here

🛑Apply Link Click Here

