India Postal GDS 5th Merit List Results Date State-Wise PDF Links | India Post GDS 5th Merit List 2026 Release Date | India Post GDS Result 2026 Pdf Download
AP, TS India Post GDS Result 2026 5th Merit List Release Date : ఇండియా పోస్ట్ https://indiapost.gov.in/ అధికార వెబ్సైట్ ద్వారా ఇండియన్ పోస్ట్ GDS 5th మెరిట్ జాబితా (Supplementary List – V) జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నారు. 4th మెరిట్లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు ఈనెల 23 జూన్ 2026 తో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) పూర్తయింది. అలా సెలక్షన్ కానీ పక్షంలో మిగిలిన పోస్టుల కోసం 5th మెరిట్ లిస్టు విడుదల చేస్తారు. 4th మెరిట్ లిస్ట్ లో 244 అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లో & 64 అభ్యర్థులు తెలంగాణలో సెలెక్ట్ అయ్యారు.

ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఇండియా పోస్ట్లో జాబ్స్
పోస్ట్ పేరు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాట్ సేవకు
మొత్తం పోస్టుల సంఖ్య :: 28636
4th మెరిట్ లిస్టు విడుదల తేదీ : 08 జూన్ 2026
DV చివరి తేదీ: 23 జూన్ 2026
4th మెరిట్ లిస్ట్ :: 244 ఆంధ్రప్రదేశ్ & 64 తెలంగాణ
4th మెరిట్ లిస్టు విడుదల తేదీ : జులై మొదటి వారంలో
అధికార వెబ్సైట్ :: https://indiapost.gov.in/gdsonlineengagement
India Post GDS Result 2026 5th Merit List Pdf Download : భారత తపాలా శాఖలో దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిల్ బ్రాంచ్ ఆఫీస్ లో 28,636 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగుల 4th మెరిట్ లిస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ 23 ముగిసింది. ఇందులో కూడా భర్తీ కానీ మిగిలిన పోస్టుల కోసం 5th మెరిట్ లిస్టు జూలై ఫస్ట్ వీక్ లో విడుదల చేయడం జరుగుతుంది. విద్య అర్హత మెరిట్ ఆధారంగా పోస్టల్ జిడిఎస్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ తపాల ఉద్యోగులకు 4th మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు డివిజన్ యొక్క డివిజనల్ కార్యాలయంలో 23/06/2026 నిన్నటితో పతనాల ధ్రువీకరణ ముగిసింది. 4th మెరిట్ లిస్టులో సెలెక్ట్ కానీ మిగిలిన పోస్టుల కోసం 5th మెరిట్ లిస్టు త్వరలో విడుదల చేయడం జరుగుతుంది.
India Post GDS 2026 Result 5th Merit List : దేశవ్యాప్తంగా ఉన్న తపాల శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగులకు సంబంధించి 4th మెరిట్ జాబితా డాక్యుమెంట్ వెరిఫికేషన్ 23 జూన్ 2026 నాటికి ముగిసింది. ఈ నోటిఫికేషన్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాట్ సేవకు ఉద్యోగాలకు ఫోర్త్ మెరిట్ లిస్ట్ జాబితాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముగిసింది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ప్రతిభ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 1060 ఉద్యోగాలు కాను 4th మెరిట్ లిస్టులో 244 మంది, తెలంగాణలో 608 ఉద్యోగాలకు కాను 4th మెరిట్ లిస్టులో 64 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఈ ఉద్యోగాలకు అధికార https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్లో 5th మెరిట్ లిస్ట్ Supplimentary List – V త్వరలో అందుబాటులో వస్తుంది. ఈ ఉద్యోగాలకు 4th మెరిట్ లిస్టు జాబితాలో వచ్చిన అభ్యర్థులు జూన్ 23, 2026 డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో సెలెక్ట్ కానీ పోస్టులు కోసం 5th మెరిట్ జూలై 1st వీక్ లో విడుదల చేయనున్నారు.
ఇండియా పోస్ట్ GDS 5th మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) కావాల్సిన పత్రాలు వివరాలు
•GDSఆన్లైన్ అప్లికేషన్
•పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
•10th క్లాస్ మార్క్స్ మెమో.
•కొత్త గా తీసుకున్న 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
•SC, ST & OBC అభ్యర్థులు అయితే కుల ధ్రువీకరణ పత్రం
•ఆధార్ కార్డు, ఓటర్ ఐడి
•PWD అయితే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
•మెడికల్ సర్టిఫికెట్

🛑India Post Official Website Click Here

