AP EAPCET 2026 Results Date : ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీ.. తాజా అప్డేట్
AP EAPCET 2026 Results Date Latest News : ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సు ప్రవేశల కోసం ఈ సంవత్సరం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ఫలితాలపై తాజా అప్డేట్ వచ్చింది. ఎంతగానో ఎదురుచూస్తూ… విద్యార్థులు అందరు ఆందోళనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాలు మరియు CBSE పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఒకదాని తర్వాత మరొకటి ఆలస్యం కావడంతో దీని ప్రభావం ఎంసెట్ ఫలితాలపై పడింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఈనెల 18 విడుదల కావడంతో ఒక లైన్ అయితే క్లియర్ అయింది. ఇంటర్ CBSE రివెరిఫికేషన్ & రీవాల్యుయేషన్ ప్రక్రియ తుది దశలో ఉంది. ఇప్పటికే 85% సీబీఎస్ఈ బోర్డు విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఈ ఎంసెట్ ఫలితాలు ఈనెల 28 నుంచి 30 తేదీలలో విడుదలయ్యే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. ఎందుకంటే ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఎంసెట్ మార్క్స్లు యాడ్ చేసి ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సిబిఎస్ పరీక్ష జవాబు పత్రాలు రివెరిఫికేషన్ & రీవాల్యుయేషన్ ప్రక్రియ తుది దశలో ఉంది. 13 శాతం ఫలితాలు విడుదల రెండు మూడు రోజుల్లో కానన్నాయి. ఈ సంవత్సరం సిబిఎస్ విద్యార్థులు 8 వేల మంది పరీక్ష రాశారు. వీరులో రివెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలు పూర్తిగా వెల్లడైన వెంటనే, ఆ మార్క్స్ ను యాడ్ చేస్తూ ఎంసెట్ ఫలితాలు ఈనెల 28 నుంచి 30 మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది.
2026 -27 సంవత్సరంలో మొత్తం 3.29 లక్షల మంది విద్యార్థులు AP EAPCET ఎంసెట్ పరీక్షలు రాశారు. విద్యార్థులు అధికార వెబ్సైట్ లో https://cets.apsche.ap.gov.in/ మాత్రమే ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు లాగిన్ ఎంటర్ చేసిన వెంటనే ఫలితాలు కనిపిస్తాయి వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని కౌన్సెలింగ్ కి వెళ్ళవలసి ఉంటుంది.

🛑AP EAPCET Official Website Click Here

