AP EAPCET 2026 Results Released Date : 30న ఈఏపీసెట్ ఫలితాలు.. Declaration Open చేశారు
AP EAPCET 2026 Results Released Final Date : ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నివసించిన ఈఏపీసెట్ కు సంబంధించి ఫలితాలు ఈనెల 30న వీడియోలు చేసేందుకు ఉన్నత విద్యాశాఖ కస్తరత్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఈఏపీసెట్ మొదటిలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1న ఫలితాలు విడుదల చేయవలసి ఉండగా ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మరియు CBSC 12వ తరగతి ఫలితాలు ఆలస్యం కారణంగా ఈఏపీసెట్ ఫలితాలు ఆలస్యం జరిగింది. ఎందుకంటే ఈఏపీసెట్ లో ఇంటర్మీడియట్ మార్కులలో 25% వెయిటేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఈ మార్క్స్కు ప్రాధాన్యం ఏర్పడింది ఫలితాలు ఆలస్యమయ్యాయి. దీంతో సీబీఎస్ఈ 12వ తరగతి రీ వెరిఫికేషన్ మార్క్స్ పెరిగిన విద్యార్థులు డిక్లేషన్ ఫామ్ను ఈనెల 27 సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో సమర్పించుకోవాలని ఈఏపీసెట్ కన్వీనర్ సూచించారు.
CBSE అభ్యర్థులు తమ మార్కులను నమోదు పూర్తయిన తర్వాత ఈఏపీసెట్ ఫలితాలు ఇచ్చేందుకు రెండు రోజులపాటు సమయం పడుతుంది. విద్యార్థులకు ఈఏపీసెట్ ఫలితాలు ఈనెల 30న విడుదల అయ్యేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.

🛑AP EAPCET – 2026 : Declaration Of Qualifying Examination Marks
🛑 Official Website Click Here

