Job Alert : 12th అర్హతతో సచివాలయ స్థాయిలో జూనియర్ సెక్రెటరీ Govt జాబ్స్ | Latest CSIR CEERI Junior Secretariat Assistant Recruitment 2025 in Telugu Notification Out Apply Online

Job Alert : 12th అర్హతతో సచివాలయ స్థాయిలో జూనియర్ సెక్రెటరీ Govt జాబ్స్ | Latest CSIR CEERI Junior Secretariat Assistant Recruitment 2025 in Telugu Notification Out Apply Online

Latest CSIR CEERI Junior Secretariat Assistant Notification 2025 : CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CEERI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Gen/F&A/S&P) మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం CSIR CEERI Junior Secretariat Assistant Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR-CEERIలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 12th అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 07 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నోటిఫికేషన్  12  మార్చ్ 2025 లోపల వెబ్‌సైట్.(అప్లికేషన్ యొక్క ప్రొఫార్మా పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది www.ceeri.res.inలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకి  ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ CSIR-CEERI వెబ్‌సైట్ www.ceeri.res.inలో అందుబాటులో ఉంటుంది [10.02.2025న 09:30 A.M నుండి తెరవబడుతుంది. మరియు 12.03.2025న 06:00 Ρ.Μ.]కి మూసివేయబడుతుంది.

అభ్యర్థి CSIR CEERI ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష (OMR), టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ &ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి. 

మొత్తం పోస్టులు : 07

నెల జీతం : CSIR CEERI Junior Secretariat Assistant పోస్టుకి రూ. ₹19,900/- to రూ ₹63,200/- & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకి ₹25,500/- to రూ ₹81,100/- p.m నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు :  ఆన్‌లైన్ అప్లికేషన్‌లో చెల్లింపు ఎంపిక క్రింద అందుబాటులో ఉన్న లింక్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో 500/- చెల్లించాలి. దరఖాస్తు రుసుము యొక్క ఇతర చెల్లింపు విధానం అనుమతించబడదు. SC/ ST/ PWBD/ మహిళలు/ ఇతర లింగం/ CSIR ఉద్యోగులు/ మాజీ సైనికులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.

వయస్సు : అభ్యర్థులు 12.03.2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు.

•SC, ST : 5  సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.

విద్య అర్హత:  పోస్ట్ ను అనుసరించి ఇంటర్మీడియట్/10+2 సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.  అర్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం

• రాత పరీక్ష & కంప్యూటర్ టైపింగ్ టెస్ట్
• స్కిల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్

ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంను www.ceeri.res.inలో వెబ్ సైట్ నుండి పొందగలరు.

ముఖ్యమైన తేదీ వివరాలు : CSIR CEERI Junior Secretariat Assistant లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి. ఆన్‌లైన్ అప్లికేషన్ CSIR-CEERI వెబ్‌సైట్ www.ceeri.res.inలో అందుబాటులో ఉంటుంది [10.02.2025న 09:30 A.M నుండి తెరవబడుతుంది. మరియు 12.03.2025న 06:00 Ρ.Μ.]కి మూసివేయబడుతుంది.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 10-02- 2025

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 12-03-2025

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here 

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan