Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా  కొత్త గా వ్యవసాయ శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | IARI Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Latest IARI  Recruitment 2024 Latest Agriculture Notification in Telugu Apply Online

Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా  కొత్త గా వ్యవసాయ శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | IARI Recruitment 2024 | Latest Free Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

April 20, 2024 by Telugu Jobs Point

IARI Agriculture Recruitment 2024 : తెలుగు వారికి అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  వాక్-ఇన్-ఇంటర్వ్యూ వాటర్ టెక్నాలజీ సెంటర్, ICAR- ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో Junior Research Fellow & Field  Worker Helper పోస్టులను దరఖాస్తు చేయనున్నారు. కాబట్టి దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న విధంగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఈ నోటిఫికేషన్ వాటర్ టెక్నాలజీ సెంటర్ ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

పోస్టులు పేరు : Junior Research Fellow & Field  Worker Helper  పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 03

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి any డిగ్రీ లేదా M.Sc/M. టెక్. సాయిల్ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో సాయిల్ & వాటర్ కన్జర్వేషన్ ఇంజినీరింగ్ ఇరిగేషన్ & డ్రైనేజ్ ఇంజినీరింగ్/ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్/వాటర్ కన్జర్వేషన్ ఇంజినీరింగ్, వాటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పెషలైజేషన్ అర్హతలను కలిగి ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

💥వయోపరిమితి: గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు (SC/ST & మహిళలకు ఐదేళ్లు మరియు OBCకి మూడేళ్లు వయో సడలింపు. 

💥దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు. 

💥చివరి తేదీ: 07/05/2024

💥జీతం: నెలకు రూ.18,000/- నుండి రూ.37,000/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఆసక్తిగల అభ్యర్థులు తమ బయో-డేటా/ CV యొక్క కాపీని నిర్ణీత ఫార్మాట్‌లో khajanchidst@gmail.comకు 30 ఏప్రిల్ 2024లోపు పంపవలసిందిగా నిర్దేశించబడ్డారు.

💥అధికారిక వెబ్‌సైట్: www.iari.res.in

💥ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక, ఇంటర్వ్యూ ద్వారా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here

🔴Official Website Click Here 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *