10th అర్హతతో గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Govt Jobs 2024

10th అర్హతతో గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Govt Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIV ICMR Data Entry Operator Job Notification 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలోని ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్  పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10వ మరియు డిప్లొమా (MLT/DMLT/ITI) లేదా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత.. కంప్యూటర్‌లో స్పీడ్ టెస్ట్ ద్వారా గంటకు 8000 కీ డిప్రెషన్‌లకు తక్కువ కాకుండా స్పీడ్ టెస్ట్ పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. 

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.20,000/-  జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://niv.icmr.org.in/notifications/vacancies Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 21/03/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :09/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🔴Notification Full Details PDF Click Here  

🔴Official Website Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page