Latest Postal Jobs : రాత పరీక్షలు లేకుండా పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగం కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

Latest Postal Department Recruitment 2024 Latest Postal Notification in Telugu Apply Online

Latest Postal Jobs : రాత పరీక్షలు లేకుండా పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగం కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Office Recruitment 2024 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

April 20, 2024 by Telugu Jobs Point

Latest Postal department Group C    Recruitment 2024 : తెలుగు వారికి పోస్ట్ ఆఫీస్ లో మరొక కొత్త నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు లెవెల్ 2 లో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లలో గ్రూప్ సి కింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

పోస్టులు పేరు : గ్రూప్ C పోస్టులను భర్తీ చేస్తున్నారు.

💥మొత్తం పోస్ట్‌లు: 27 పోస్టులు 

💥అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి 10వ తరగతి పాస్ అయి ఉండాలి దాంతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ లో అనుభవం కలిగిన వాళ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

💥వయోపరిమితి: ఈ నోటిఫికేషన్ 20-04-2024 నాటికీ 18 నుండి 27 సంవత్సరాలు గవర్నమెంట్ రూల్ ప్రకారము మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

💥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST/Pwd కోసం రూ.00/-

💥చివరి తేదీ: 14/05/2024

💥జీతం: నెలకు రూ.19,900/- నుండి రూ.81,600/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఆఫ్ లైన్ 

The Manager, Mail Molor Service, Bengaluri 560001

💥అధికారిక వెబ్‌సైట్: ఈ న్యూస్ ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో ఇవ్వడం జరిగింది. 

💥ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష ద్వారా ఎంపిక  

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page