AP 6100 పోస్టులు విద్యా శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల AP DSC Notification 2024 Apply Now | Latest AP Government Jobs 

AP 6100 పోస్టులు విద్యా శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల AP DSC Notification 2024 Apply Now | Latest AP Government Jobs 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Feb 12, 2024 by Telugu Jobs Point

AP DSC Recruitment 2024:

నిరుద్యోగులకు శుభవార్త, చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేయడం జరిగింది.    ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మండలి ద్వారా AP DSC Recruitment 2024 ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో 6100 పోస్టులు ఉన్నాయి. 2280 సెకండరీ గ్రేడ్ టీచర్, 2299 స్కూల్ అసిస్టెంట్ & 1264 ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచర్, 215 పీజీటీ, 42 ప్రిన్సిపాల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం..మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి..

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

ఈ AP DSC Recruitment 2024 ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ద్వారా విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

Vacancies:

ఈ AP DSC Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 6100 పోస్టులు ఉన్నాయి. 2280 సెకండరీ గ్రేడ్ టీచర్, 2299 స్కూల్ అసిస్టెంట్ & 1264 ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచర్, 215 పీజీటీ, 42 ప్రిన్సిపాల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

Latest Govt Jobs in Telugu

•Punjab National Bank SO Recruitment 2024 Notification Apply for Check Eligibility Criteria and How to Apply

•Union Bank Recruitment 2024 Specialist Officer Jobs Notification 2024 Application Apply Online Now

•Free Scooty Scheme  : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి  

•Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ (45% SC, ST, BC, లేదా వికలాంగులకు).  2 సంవత్సరాల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా లేదా 4 సంవత్సరాల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ డిగ్రీ.  CTET, APTET యొక్క పేపర్ I లో అర్హత అవసరం లేదా Any డిగ్రీ with B. Ed విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

Application Fee:

ఈ నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు 500/- ఉంటుంది.

Important Dates:

ఈ AP DSC Recruitment 2024 ఉద్యోగాలకు February 12th నుండి చివరి తేదీ 22th February వరకు Apply చేయవచ్చు.

నోటిఫికేషన్ : 12 ఫిబ్రవరి 2024

దరఖాస్తు రుసుము చెల్లింపు :- 12-21 ఫిబ్రవరి 2024

దరఖాస్తు సవరణ  – 12-21 ఫిబ్రవరి 2024

ఆన్లైన్ మోక్ టెస్ట్ : 24 నుంచి

హాల్ టికెట్ డౌన్లోడ్ : మార్చి 05 నుంచి

కంప్యూటర్ పరీక్ష :- 15 -30 మార్చి 2024

ప్రాథమిక కీ విడుదల  :- మార్చి 31, 2024

అభ్యంతరల స్వీకరణ  :- 01 ఏప్రిల్ 2024

తుదికి విడుదల :- 01 ఏప్రిల్ 2024

ఫలితాలు విడుదల :- 07 ఏప్రిల్ 2024

Selection Process:

AP DSC Recruitment 2024 కి Apply చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ సంస్థ పరీక్ష డైరెక్ట్ గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Exam Dates:

ఈ ప్రభుత్వ సంస్థ పరీక్ష డైరెక్ట్ గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Apply Process: 

ఈ AP DSC సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

Exam Syllabus:

ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

=====================

Important links

•Official Website Visit Here   

•Notification- Read Here  

•Apply Online

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page