10+2 అర్హతతో కొత్తగా 9000 సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest RRB Technician Notification 2024 | Latest Railway Jobs in Telugu

10+2 అర్హతతో కొత్తగా 9000 సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest RRB Technician Notification 2024 | Latest Railway Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Railway Technician Recruitment 2024 | latest government job in Telugu 

స్నేహితులారా, రైల్వే శాఖల ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు శుభవార్త రావడం జరిగింది. రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి RRB Railway Technician Recruitment 2024 ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో 9000  ఉన్నాయి టెక్నీషియన్ Gr I సిగ్నల్ 1100 పోస్టులు, టెక్నీషియన్ Gr III 7900 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ వర్గాల టెక్నీషియన్స్ గ్రేడ్ III మరియు టెక్నీషియన్ గ్రేడ్ పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి  దిగువ పట్టికలో సిగ్నల్ ఇవ్వబడింది. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 08-04-2024. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.

ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం..మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి..

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

ఈ భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) ద్వారా విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

Vacancies:

ఈ RRB Railway Technician Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం దీనిలో 9000 సాంకేతిక నిపుణుడు Gr I సిగ్నల్ -1100 పోస్టులు & టెక్నీషియన్ Gr III 7900 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

Latest Govt Jobs in Telugu 

Age:

మీరు 1-07-2024 నాటికి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు మెట్రిక్యులేషన్/ SSLC ప్లస్ ITI/ కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటీస్ (OR) ఫిజిక్స్ మరియు మ్యాథ్స్‌తో 10+2 లేదా ఇంజనీరింగ్‌లో డిప్లొమా.  వివిధ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్దేశించబడ్డాయి. మరింత సమాచారం కోసం, దయచేసి అధికారిక వెబ్‌సైట్‌లలో ప్రచురించబడే వివరణాత్మక RRB వెబ్‌సైట్‌లో చూడండి.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే టెక్నీషియన్ Gr III పోస్టులు రూ 19,900 /- మరియు సాంకేతిక నిపుణుడు Gr I సిగ్నల్ పోస్టుకు రూ 29,200/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

Application Fee:

ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, స్త్రీలకు చెందిన అభ్యర్థులకు లింగమార్పిడి, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC). రూ.250/-.

•మిగిలిన అందరి అభ్యర్థులకు 500 అప్లికేషన్ ఫీ ఉంటుంది. 

Important Dates:

ఈ RRB Railway Technician Recruitment 2024 ఉద్యోగాలకు March 9th నుండి చివరి తేదీ April 8th Apply చేయవచ్చు.

Selection Process:

RRB Railway Technician Recruitment 2024 కి Apply చేసిన అభ్యర్థులకు పరీక్ష డైరెక్ట్ గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Exam Dates:

ఈ ప్రభుత్వ RRB పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Apply Process: 

ఈ RRB Railway Technician సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

Exam Syllaus:

ఈ ప్రభుత్వ సంస్థ పరీక్ష లో మెరిట్,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

•Official Website Visit Here    

•Short Notification- Read Here   

Apply Oline

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page