Govt Work From Home Jobs 2024 : మొబైల్ ఉంటే అప్లై చేయండి జాబ్ ఇస్తాను 20,000 జీతం ఇస్తారు | Godfrey Phillips Data Entry Recruitment 2024 In Telugu

Govt Work From Home Jobs 2024 : మొబైల్ ఉంటే అప్లై చేయండి జాబ్ ఇస్తాను 20,000 జీతం ఇస్తారు | Godfrey Phillips Data Entry Recruitment 2024 In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Feb 12, 2024 by Telugu Jobs Point  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి నేషనల్ కెరియర్ సర్వీస్ ద్వారా Godfrey Phillips India Limited నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మీకు ఎటువంటి ఒక రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా జాబ్ వస్తుంది. ఇదులో No కోడింగ్ జాబ్స్ వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కాబట్టి మీరు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ఈ రోజు మేము మీకు అలాంటి Godfrey Phillips India Limited లో Data Entry Online Digital Entrepreneurs దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా అప్లై చేసి + జాబ్   చేయవచ్చు. Apply చేసేముందు ఇవి తెలుసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

•Punjab National Bank SO Recruitment 2024 Notification Apply for Check Eligibility Criteria and How to Apply

•Union Bank Recruitment 2024 Specialist Officer Jobs Notification 2024 Application Apply Online Now

•Free Scooty Scheme  : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి  

•Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Godfrey Phillips India Limited సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. అభ్యర్ధులకు భారీ శుభవార్త అస్సలు మిస్ అవొద్దు.

ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Data Entry Online Digital Entrepreneurs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2 to ఏదైనా డిగ్రీ మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ22,000 to రూ22,500/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

•మొబైల్ లో అప్లై చేయండి

•కంపెనీ మీ దగ్గర నుంచి ఎలాంటి వంటి చార్జెస్ & Fee అడిగారంటే ఒక రూపాయి కూడా మీరు ఈ వన అవసరం లేదు. 

•ఇంటర్వ్యూ

•డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

=====================

Important Links:

•NCS Online Apply Link Click Here  

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  AP, TS లోకల్ , Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

You cannot copy content of this page