CSIR IICT Jobs : Age 50 లోపు రాత పరీక్షల లేకుండా అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల
Published Dated : Feb 02, 2024 by Telugu Jobs Point
CSIR – Indian Institute Of Chemical Technology Latest Job Vacancy : కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త, CSIR-IICT భారతీయ రసాయనిక ప్రౌద్యోగికి సంస్థాన్ CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ప్రాయోజిత ప్రాజెక్ట్‌ల క్రింద కింది పోస్టుల కోసం 05.02.2024న వాక్-ఇన్-ఇంటర్వ్యూను ద్వారా తమ దరఖాస్తులను స్థిరంగా సమర్పించాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
JOIN TELEGRAM GROUP: CLICK HERE

CSIR IICT Assistant Recruitment 2024 Notification for 09 Vacancy Out, Check Eligibility and How to Apply
రిక్రూట్‌మెంట్ ఆర్గనైజేషన్ : భారతీయ రసాయనిక ప్రౌద్యోగికి సంస్థాన్ & CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో లో నోటిఫికేషన్ 2024
పోస్ట్‌లు: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, మరియు సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
మొత్తం పోస్ట్‌లు: 09 పోస్ట్లు
అర్హత: పోస్టును అనుసరించి MSc in Chemistry / Chemical Science లేదా కంప్యూటర్ పరిజ్ఞానంతో ఏదైనా డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి లేదా MSc in Microbiology / Biotechnology (Or) B.Tech in Chemical Engineering / Biotechnology ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి: 2023 జూలై 01 నాటికి అభ్యర్థులులు 18 ఏళ్లు నిండి, 50 ఏళ్ల లోపు అభ్యర్థులు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు
ప్రారంబపు తేది: 25/01/2024
చివరి తేదీ: 05/02/2024
జీతం: రూ. నెలకు రూ.18,000/- to 42,000/-
అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ లో
మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు
🛑Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu
🛑BEL Recruitment 2024 Notification out, Check Qualifications, Salary and How to Apply
🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now
🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now
🛑National Defence Academy Group C Recruitment 2024 Latest Jobs in Telugu