Free Jobs  : కేంద్ర ప్రభుత్వం నుంచి MTS రిక్రూట్మెంట్ విడుదల | ₹30,000 వేలు నెలకు జీతం | NCPOR MTS Recruitment 2024 Application Apply Nowin Telugu

Free Jobs  : కేంద్ర ప్రభుత్వం నుంచి MTS రిక్రూట్మెంట్ విడుదల | ₹30,000 వేలు నెలకు జీతం | NCPOR MTS Recruitment 2024 Application Apply Nowin Telugu

Feb 02, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

National Centre for Polar & Ocean Research (NCPOR) MTS Notification 2024 Vacancy Apply Online And Check Out : నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ & ఓషన్ రీసెర్చ్ (NCPOR), భారత ప్రభుత్వం, న్యూ ఢిల్లీలోని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగలైతే ఖాళీలు ఉన్నాయి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

JOIN TELEGRAM GROUP: CLICK HERE

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

🛑AP Animal Husbandry Recruitment 2024 in Telugu Apply for Various Post Check Education Qualification and How to Apply  

🛑BEL Recruitment 2024  Notification out, Check Qualifications, Salary and How to Apply

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now  

🛑National Defence Academy Group C Recruitment 2024 Latest  Jobs in Telugu  

ఉద్యోగ స్థానం:  నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ & ఓషన్ రీసెర్చ్. 

పోస్ట్: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 

మొత్తం పోస్ట్: 03 పోస్ట్

అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం. లేదా ఐటీఐ ఉత్తీర్ణత.

వయో పరిమితి: 20-02-2024 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 25 సంవత్సరాల వరకు ఉండాలి. 

దరఖాస్తు రుసుము:  . జనరల్ & OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ.0/-

SC/ST/PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2024

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 18,000/- to 63,200/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

ఎంపిక విధానము :- రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: www.ncpor.res.in

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Now Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ Website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *