Airport Jobs : 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు | విమానయ శాఖలో డైరెక్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Feb 02, 2024 by Telugu Jobs Point
Airawat Aviation Private Limited Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, Airawat Aviation Private Limited లో Air Ticketing Ground Staff Cabin Crew పోస్టులు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE
Airawat Aviation Private Limited Recruitment 2024 Notification out, Check Posts, Qualifications, Salary and How to Apply
విభాగం: Airawat Aviation Private Limited లో నోటిఫికేషన్ 2024
పోస్ట్‌లు: Air Ticketing Ground Staff Cabin Crew ఉద్యోగాలు ఉన్నాయి.
మొత్తం పోస్ట్‌లు: 169 పోస్ట్లు
అర్హత: పోస్టును అనుసరించి 10th అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు
🛑Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu
🛑BEL Recruitment 2024 Notification out, Check Qualifications, Salary and How to Apply
🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now
🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now
🛑National Defence Academy Group C Recruitment 2024 Latest Jobs in Telugu
వయో పరిమితి: 2024 జనవరి 01 నాటికి అభ్యర్థులులు 18ఏళ్లు నిండి, 37 ఏళ్ల లోపు అభ్యర్థులు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు
ప్రారంబపు తేది: 02/02/2024
చివరి తేదీ: 29/02/2024
జీతం: నెలకు రూ.22,500/- to 42,500/-
అప్లికేషన్ మోడ్: ఆన్లైన్ లో
మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.
=====================
Important Links:
🛑Apply Online Click Here