Central Government Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ గా కొత్త ఉద్యోగ నియామకాలు  నెల జీతం 35000 ఇస్తారు | DSSSB Grade-IV Junior Assistant Jobs Recruitment 2024 in Telugu Apply Online Now | Latest Jobs In Telugu

 Central Government Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ గా కొత్త ఉద్యోగ నియామకాలు  నెల జీతం 35000 ఇస్తారు | DSSSB Grade-IV Junior Assistant Jobs Recruitment 2024 in Telugu Apply Online Now | Latest Jobs In Telugu

Latest DSSSB Grade-IV Junior Assistant Job Vacancy : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సంవత్సరంలో బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ/ఇంగ్లీష్), లోయర్ డివిజన్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ప్రారంభ తేదీ: 09/01/2024 (జనవరి 9, 2024) & దరఖాస్తుకు చివరి తేదీ: 07/02/2024 (7 ఫిబ్రవరి, 2024) (రాత్రి 11.59 వరకు) దరఖాస్తుల  ఆహ్వానిస్తున్నారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DSSSB Grade-IV Junior Assistant Jobs Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ముఖ్యసమాచారం

మొత్తం పోస్టులు :- 2354 పోస్టులు

పోస్టులు : గ్రేడ్-IV/ జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (ఇంగ్లీష్/హిందీ), జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్), స్టెనోగ్రాఫర్ Gr-Il, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ) & అసిస్టెంట్ గ్రేడ్-ఎల్ గా ఖాళీగా ఉన్న పోస్టులు.

నెల జీతము : నెలకు రూ.19,900/- to 81,100/- మధ్య నెలకు జీతం ఇస్తారు. 

విద్యార్హత : కేవలం 10+2, Any డిగ్రీ పాస్ అయిన వారు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. తెలుగు చదవడం రాయడం రావాలి తప్పనిసరిగా. 

వయోపరిమితి : 18 నుంచి 27 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము:

OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా

ముఖ్యమైన తేదీలు :-

అప్లికేషన్ ప్రారంభం తేదీ:- 6 జనవరి 2024  

అప్లికేషన్ చివరి తేదీ :- 07 ఫిబ్రవరి 2024 

Those who want to download this Notification &  Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here https://dsssb.delhi.gov.in/sites/default/files/DSSSB/circulars-orders/final_05-23_advt_combined_1.pdf 

🛑Apply Link Click Here https://dsssbonline.nic.in/   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here https://www.gk15telugu.com/ 

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here https://t.me/telugujobspoint

More Jobs

🛑Latest job alert : ఇన్సూరెన్స్ కంపెనీలు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు నియామకాలు 88,000 వేలు నెలకు జీతం ఇస్తారు | UIIC Administrative Officer Jobs Recruitment 2024 Notification in Telugu | latest jobs search Telugu  

🛑Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ  నెల జీతం 35,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

🛑RRB Railway RPF/RPSF SI Job Notification 2024 Check Here All Details And Apply Now  

🛑Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu  

🛑10+2 అర్హతతో సచివాలయ స్థాయిలో సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 40,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  CSIR NGRI Junior  Secretariat Assistant Recruitment apply online and check out

🛑Free job alert  : 10 +2 వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇస్తారు  35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Oil India Limited (OIL) Jobs Recruitment 2024 Notification latest job search

🛑Latest Job Mela | రాత పరీక్షలు లేకుండా  10th అర్హతతో రాష్ట్ర ఉపాధి కార్యాలయం ద్వారా భారీగా బంపర్ నోటిఫికేషన్ విడుదల | Mega Job Mela Notification 2024 APSSDC All Details Apply Online Now

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *