Postal Jobs Recruitment 2024 Notification Vacancy in Telugu All Details Apply Now

Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ  నెల జీతం 35,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal Jobs Recruitment 2024 Notification Vacancy in Telugu : పోస్ట్‌ల శాఖలో గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం 78 ఖాళీల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కేవలం పదో తరగతి అర్హతతో  పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు  ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 16/02/2024 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. అభ్యర్థులు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

🔹వయసు :-

అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.₹19,900/- నుంచి రూ ₹63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

🔹పోస్ట్ వివరాలు  :- 

ఈ నోటిఫికేషన్ లో గ్రూప్ సీ ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

Postal Jobs Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు పోస్ట్‌ల శాఖలో  మెయిల్ మోటార్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 
వయసు  18 to 27 Yrs వయ
మొత్తం ఖాళీలు 78
విద్యా అర్హత10th
నెల జీతము  Rs. 19,900/- రూ. 63,200/-  

🔹విద్య అర్హత  :-

పోస్టును అనుసరించి 1. లైట్ & హెవీ మోటారు వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం.

2. మోటారు మెకానిజం యొక్క పరిజ్ఞానం (అభ్యర్థి వాహనంలో చిన్న లోపాలను తొలగించగలగాలి). 

3. లైట్ & హెవీ మోటారు వాహనాలలో కనీసం మూడు సంవత్సరాల పాటు డ్రైవింగ్ చేసిన అనుభవం.

4. గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10 స్టాండర్డ్‌లో ఉత్తీర్ణత.

5. కావాల్సిన అర్హత-హోమ్ గార్డ్ లేదా సివిల్ వాలంటీర్లుగా మూడేళ్ల సర్వీసు.

6. డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుకు నియామకం కోసం ట్రేడ్ టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్ కోసం నమూనా మరియు సిలబస్ కింద ఉంది ఆపై చదివిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.

🔹అప్లికేషన్ ఫీజు:-

OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

🔹చివరి తేదీ:-

ఆన్‌లైన్ చివరి తేదీ 16/02/2024.

🔹ఎంపిక ప్రక్రియ:-

    🔰రాత పరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ ఆధారంగా 

    🔰ఇంటర్వ్యూ

 🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

🔹ఈ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు :

ఈ నోటిఫికేషన్ కి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు.

🔹అప్లై విధానం:-

అభ్యర్థులు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా :- MANAGER (GR.A),

Mail Motor Service Kanpur,

GPO Compound, Kanpur-208001,

Uttar Pradesh.

so as to reach on or before the last date ie 16:02 2024 by 17:00 hours by REGISTERED POST/SPEED POST ONLY. Application sent through private courier, unregistered post ordinary mail other means and by hand will not be accepted

గమనిక  :-అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

✅Notification Pdf Click Here

✅Official Website Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page